Sunday, April 28, 2024

భారీగా తగ్గిన పసిడి ధరలు

- Advertisement -
- Advertisement -

Gold prices fell down by Rs 7600 per 100 gram

ముంబై : పసిడి ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గతవారం రోజుల నుండి తగ్గుతున్న ధరలు గోల్డ్ లవర్స్ ను ఊరిస్తున్నాయి. ఇంతకు ముందు 10 గ్రాముల ధర రూ.50 వేలకు చేరడంతో ఆందోళన చెందినవారు, ఇప్పుడు సంతోషంగా ఆభరణాలను కొనుక్కోవచ్చని చూస్తున్నారు. ఆదివారం 100 గ్రాముల పసిడి ధర రూ.7,600 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.41.910, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45.720గా ఉంది. ఈ నెలలో బంగారం ధరలు భాగానే తగ్గిన విషయం తెలిసిందే.

Gold prices fell down by Rs 7600 per 100 gram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News