Sunday, April 28, 2024

ఇలియానా కొత్త అవతారం

- Advertisement -
- Advertisement -

Ileana is about to turn her life story into Biopic

 

ఇలియానా నిర్మాతగా మారబోతోందా.? తన బయోపిక్‌ని తానే రూపొందించాలనుకుంటోందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆమె నిర్మాతగా మారబోతోందనీ, త్వరలోనే ఈ విషయాన్ని ఆమె వెల్లడించబోతోందనీ తెలిసింది. అయితే ఆమె నిర్మాతగా మారేది సినిమా నిర్మాణంతో కాదు.. ఓ షార్ట్ ఫిలిం నిర్మాణంతో. ఓ నటి కెరీర్ గురించిన కథాంశంతో ఇలియానా ఈ షార్ట్ ఫిలిం రూపొందించబోతోందని సమాచారం. అయితే ఇందులో ఆమె నటించబోదట. ఆమెలా కనిపించే ఓ యువ నటి ఈ సినిమాలో కనించనుందని తెలిసింది. ఇలియానా తన జీవిత కథనే బయోపిక్‌గా మలచబోతోందట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News