Monday, April 29, 2024

ఇండియాxఆసీస్ తొలి టెస్టు: బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల జరగనున్న మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు రంగం సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత చటేశ్వర పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానెలతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తోంది. మరోవైపు ఆసీస్ కీలక గాయాల బారిన ప‌డ‌డం కాస్త క‌ల‌వ‌ర జట్టును క‌ల‌వ‌ర పెడుతోంది.

టీమిండియా:  విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, పుజారా, అజింక్య రహానే, విహారి, సాహా(వికెట్ కీపర్), అశ్విన్‌, మహమ్మద్‌ షమీ, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

ఆస్ట్రేలియా: టిమ్ పైన్‌(కెప్టెన్, వికెట్ కీపర్‌), బర్న్స్‌, మాథ్యూ వేడ్‌, మార్నస్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్‌, హెడ్‌, గ్రీన్‌, పాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌, హజిల్‌వుడ్‌, లియాన్‌.

IND vs AUS 1st Test: India win toss and opt bat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News