Sunday, April 28, 2024

కోల్ కతాపై బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

- Advertisement -
- Advertisement -

IPL 2020: RCB Win Toss and Opt Bat against KKR

ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలతో జోరుమీదున్న బెంగళూరు ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. కోల్ కతా జట్టు కూడా ఆడిన ఆరు మ్యాచ్ లో నాలుగు గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

IPL 2020: RCB Win Toss and Opt Bat against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News