Sunday, April 28, 2024

జడేజా హార్స్ రైడింగ్ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

Jadeja Horse riding video viral

ముంబయి: జడేజా ఉంటే చాలు మైదానంలో నాలుగు వైపులా కదులుతూ పరుగుల ఆపడంలో మేటి ఆటగాడు. బ్యాటింగ్, బౌలింగ్ తోనే కాదు ఫీల్డింగ్ కూడా మెరుపు వేగంతో చేస్తాడు. జడేజా తన ఆటతో పూర్తి ఆల్ రౌండర్ స్థాయికి ఎదిగాడు. ఐపిఎల్ లో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ లో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కు సన్నదమవుతున్నాడు. తాజాగా తన ఫామ్ హౌజ్ లో హార్స్ రైడింగ్ చేశాడు. రైడింగ్ స్కిల్స్ నేర్చుకొని మెరుగుపరుచుకుంటానని పేర్కొన్నాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Ravindra jadeja (@ravindra.jadeja)

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News