Monday, April 29, 2024

సినీ నటుడు మోహన్‌లాల్‌కు వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Mohanlal receives first shot of Covid-19 vaccine

కొచి : దక్షిణాది సినీ అగ్రనటుడు మోహన్‌లాల్ బుధవారం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఈమేరకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన ఫోటోలు పంపించారు. కోచి లోని అమృత ఆస్పత్రిలో మొదటి డోసు తీసుకున్నట్టు ఫోటోలు కనిపిస్తున్నాయి. ఈమేరకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలకు సహకరించిన ఆస్పత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Mohanlal receives first shot of Covid-19 vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News