Monday, April 29, 2024

కాలిఫోర్నియాలో కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One member dead in California shoot

 

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా కాల్పుల కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సాంటారోసా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడు సాంటారోసాకు చెందిన జవైర్ మంటెస్ మాదీనా(35)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన ముగ్గురులో బాలిక(17), బాలుడు(16)తో పాటు మహిళ (29) ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారు కూడా సాంటారోసా ప్రాంతానికి చెందిన వారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News