Tuesday, May 7, 2024
Home Search

హైదరాబాద్ పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Locate Mobile With Hawk eye app

హాక్ ఐతో మొబైల్స్ ఆచూకీ

565 మొబైల్ ఫోన్లు కనిపెట్టిన పోలీసులు అందజేసిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్ : మొబైల్ ఫోన్లు పోగుట్టుకున్న బాధితులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వాటిని అప్పగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన...

సూర్యాపేటలో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు..

సూర్యాపేట: నూతనకల్ మండల కేంద్రం మీదుగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించిన సంఘటన సోమవారం మండల కేంద్రం నందు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
2 Killed in Road Accident in Narsingi

నార్సింగిలో కారు బీభత్సం: దంపతులు మృతి

హైదరాబాద్: నగరంలోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం నార్సింగిలోని ఎంజిఐటి వద్ద ఓ కారు ద్వాచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో TS07EZ6395 నెంబర్ గల బైక్ పై వెళ్తున్న...
Road accident in chityala

చిట్యాలలో రోడ్డు ప్రమాదం….

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు యూటర్న్ తీసుకుంటుండగా రెండు కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు....
12 injured as minibus overturns in Anantapur

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం: ఇద్దరు మృతి

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం పూటుగా తాగి కారు నడపడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మృతి చెందారు. మృతులు అయోద్యరామ్, దేబంద్రకుమార్‌గా గుర్తించారు. వీరు...
Young man addict hash oil

హష్ ఆయిల్ కు బానిసలుగా

మత్తు కోసం హష్ ఆయిల్‌ను తీసుకుంటున్న యువత అరకు నుంచి హైదరాబాద్‌కు.. రూ.2 వేల నుంచి రూ.3వేలకు విక్రయం వరుసగా పట్టుకుంటున్న పోలీసులు ఈ మధ్యకాలంలోనే కేసులు అధికం గంజాయి స్మగ్లర్లు తమ రూటును మార్చారు.. గంజాయిని విక్రస్తున్న సమయంలో...
Wife commit suicide in Hyderabad

భర్త కుట్టిన జాకెట్ బాగోలేదని భార్య ఉరేసుకొని

  హైదరాబాద్: భర్త కుట్టిన జాకెట్ బాగోలేదని భార్య ఉరేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని అంబర్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసులు(40), టి విజయ లక్ష్మి(35) అనే దంపతులు గోల్నాకలో ఉంటున్నారు....
Auto Drivers Gang Arrest in Hyderabad

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..

మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ...
3.129 Kg Heroin Seized at Shamshabad Airport

ఫ్లిప్‌కార్డ్ డెలివరీ బాయ్స్‌… డ్రగ్స్ సరఫరా…

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ ముగ్గురు ఫ్లిప్‌కార్డ్ డెలివరీ బాయ్స్‌గా గుర్తించారు. డెలివరీ బాయ్స్ గా...
Shilpa arrest in Hyderabad

నేను ఎక్కడికి పారిపోలేదు: శిల్ప

హైదరాబాద్: తాను ఎక్కడికి పారిపోలేదని శిల్పచౌదరీ తెలిపారు. రెండో రోజు శిల్ప చౌదరీనిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు విషయాలను పోలీసులకు వివరించారు. ఆరుగురు దగ్గర నుంచి తాను రుణాలు తీసుకున్నానని,...
Fire Accident on ORR at Pedda Amberpet

పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్ఆర్ పై ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్ పేట్ వద్ద ఓఆర్ఆర్ పై శనివారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. ఓ కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహన...
CP Stephen Ravindra presenting KPI awards to police

పోలీసులకు కెపిఐ అవార్డులు

అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర హైదరాబాద్: పోలీసులు సమాజానికి మంచి సర్వీస్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 254 మంది పోలీసులకు...
Harassment case against Chemistry Pub Cook

క్రెమిస్ట్రీ పబ్ కుక్‌పై అత్యాచారం కేసు

వివాహం చేసుకుంటానని మోసం కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాద్: యువతితో సహజీవనం చేసి వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కెమిస్ట్రీ పబ్ కుక్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు....
Man Arrested Committed the theft in Hyderabad

జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు

జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు 1కిలో బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: అత్తవారింట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన అల్లుడిని ఓయూ పోలీసులు అరెస్టు...
Exploit gold by sexually harassing boy

బాలుడిని లైంగికంగా వాడుకుని…

  హైదరాబాద్: బాలుడిని లైంగికంగా వాడుకోవడమే కాకుండా వీడియో రికార్డింగ్స్‌ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, నగదు దోచుకున్న మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి...
Fake SBI call center gang arrested

నకిలీ ఎస్‌బిఐ కాల్ సెంటర్

14 మంది అరెస్టు, దేశవ్యాప్తంగా 195 కేసులు, కోట్లాది రూపాయలకు టోపీ మన తెలంగాణ/హైదరాబాద్: క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని చెప్పి వివరాలు తీసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్న ఢిల్లీకి చెందిన ముఠాను...
Arrest of two accused of cheating to give loans

రుణాల పేరుతో ఛీటింగ్

నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు 55మందిని ముంచిన నిందితులు అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ : రుణాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్...

ప్రేమ పెళ్లి… స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేసిన భర్త

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో పుట్టింట్లో ఉంటున్న భార్యను స్నేహితులతో కలిసి భర్త కిడ్నాప్ చేసిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన...
Auto Drivers Gang Arrest in Hyderabad

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా అరెస్ట్

హైదరాబాద్: శంషాబాద్ లో ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ప్రింటింగ్ చేస్తున్న ముఠా రట్టు చేశారు. ఇందులో భాగంగా నకిలీ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్టులు తయారు చేసే...
Moving car fire on parade ground flyover

పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై కారు దగ్ధం

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై మంగళవారం ఉదయం కారు దగ్ధం అయింది. ఫ్లైఓవర్ పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి అప్రమత్తమైన కారు డ్రైవర్ అందులోంచి...

Latest News