Wednesday, May 15, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
Sonia-Gandhi

విభజిస్తుంది, వివక్ష చూపుతుంది

 సిడబ్లూసిలో సిఎఎపై సోనియాగాంధీ నిప్పులు ఎన్‌పిసి ముసుగులో ఎన్‌ఆర్‌సి ఆగ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యూఢిల్లీ: మతపరంగా ప్రజలను విభజించి, వివక్ష చూపడమే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఉద్దేశమని, ఆ చెడు ఆలోచనతోనే ఆ చట్టాన్ని తెచ్చారని...
Economists

ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం

మళ్లీ పుంజుకునే సామర్థం ఉంది, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపైనే దృష్టి పెట్టండి బడ్జెట్‌కు ముందు ఆర్థికవేత్తలతో సమావేశంలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, మళ్లీ పుంజుకునే సామర్థ...

2020కి స్వాగతం

  ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్

  ఆర్మీ చీఫ్‌గా నేడు పదవీ విరమణ తొలి సిడిఎస్‌గా బిపిన్ రావత్ న్యూఢిల్లీ : భద్రతా బలగాల తొలి మహా అధిపతి (సిడిఎస్)గా కేంద్ర ప్రభుత్వం బిపిన్ రావత్‌ను నియమించింది. రావత్ ప్రస్తుతం దేశ సైనిక...

ఆ రెండు కూటములకు మెజారిటీ రాదు

మనతెలంగాణ/హైదరాబాద్ : దే శంలో ప్రాంతీయ పార్టీలు కీలక పా త్ర పోషించే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అ న్నా రు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక లో కెసిఆర్...

మా కుటుంబం రాయబరేలికి అంకితం:రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం పనిచేస్తారని, కాని తన కుటుంబం రాయబరేలి ప్రజల కోసం ఎల్లప్పుడూ పనిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. రాయబరేలి నియోజకవర్గంలో నామినేషన్...
BJP definitely lose in Parliament elections

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి పరాభవం తప్పదు: కెసిఆర్

సిద్దిపేట: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా తన స్వగ్రామం చింతమడకలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తన...
BJP won't get more seats than PM's age says Shashi Tharoor

లోక్ సభ ఎన్నికలు…వయస్సు…సీట్లు! ?

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ వేళ ముఖ్య నాయకులు ఒకరినొకరు రకరకాల వ్యాఖ్యలతో విమర్శించుకుంటున్నారు. మొదట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చే ఏడాది...

పక్కాగా10 మావే

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారతీ య జనతా పార్టీ (బిజెపి) పది లోక్ సభ స్థానాల్లో పక్కాగా వి జయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్య క్తం చేశారు....

రాజ్యాంగామా.. రాద్ధాంతమా?

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి/తాండూర్: గత 15 ఏళ్లుగా దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న భారతీయ జన తా పార్టీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చే స్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన...

ప్రాంతీయ శక్తులదే పవర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీల కూట మి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కేంద్రంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏ ర్పాటు చేసే కూటమికే...
Danam Nagender Should Be Declared As Ineligible

లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం

ఈ ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ తప్పదు బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌స్వేచ్ఛ ప్రమాదంలో పడింది 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకింది మనతెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని,...

యుపిలో ఇండియా కూటమి తుపాన్ వస్తోంది:రాహుల్ గాంధీ

ఉత్తర ప్రదేశ్‌లో ఇండియా కూటమి తుపాన్ వస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. నరేంద్ర మోడీ ఈ దఫా ప్రధాని పదవిని అధిష్ఠించలేరని రాహుల్ ఉద్ఘాటించారు. కన్నౌజ్‌లో ఒక...
Rahul and Revanth

ఆర్టీసి బస్సులో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ

హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేడు(శుక్రవారం) ఆర్టీసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు తమ పార్టీ మేనిఫెస్టో తాలూకు వివిధ పథకాల గురించి వివరించారు....
Uttam Kumar reddy comments on Modi

రైతుల ఆదాయం రెట్టింపు లేదు కానీ నల్లసాగు చట్టాలు తెచ్చారు: ఉత్తమ్

హైదరాబాద్: రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగు చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకరావడంతో కొన్ని నెలలపాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక ఆ చట్టాలను రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రక్షించే బాహుబలి రాహుల్

మన తెలంగాణ/హైదరాబాద్/నర్సాపూర్/ఎల్‌బినగర్: దేశంపై, సమాజం పై, రాజ్యాంగంపై, రిజర్వేషన్‌లపై దాడి చేయాలని మోడీ, అమిత్ షాలు బ యలుదేరారని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్‌లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్‌గాంధీ ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

త్వరలో కొత్త రేషన్ కార్డులు

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అ ర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హా మీఇచ్చారు. ఇల్లు...

ఇక రెండే రోజులే…!

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఇక రెండురోజులే...ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచా రం 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో...

చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రదానం

మెగాస్టార్ చిరంజీవి, అలనాటి నటి వైజయంతిమాల బాలి గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా...

Latest News