Sunday, May 5, 2024
Home Search

కోవిడ్ -19 - search results

If you're not happy with the results, please do another search
Covid Tongue New Symptom of Corona

ఇది కొత్త కోవిడ్ లక్షణం కావచ్చు!

బెంగళూరు: కరోనా సెకండ్ వేవ్ లో ఎప్పటికప్పుడు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇటీవల కొంత మందిలో నోరు ఎండిపోవడం, నాలుక దురదగా అనిపించడం, నొప్పి లేవడం, నాలుకపై గాయాలు కావడం...
Four covid patient dead in Fire accident in Hospital

ఘోర అగ్నిప్రమాదం: నలుగురు కోవిడ్ రోగులు సజీవదహనం

ముంబయి: మహారాష్ట్రలోని థానేలో ప్రైమ్ క్రిటీకేర్ ఆస్పత్రిలో బుధవారం వేకువజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు కోవిడ్ రోగులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20...
Iraqi hospital fire kills 27 patients

కోవిడ్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం: 27 మంది మృతి

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖతిబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 27 మంది రోగులు మృతి చెందారు....
Corona dead body fell from Madhya pradesh

అంబులెన్స్ నుంచి ఎగిరిన పడిన కోవిడ్ రోగి డెడ్ బాడీ

భోపాల్: కోవిడ్ రోగి డెడ్ బాడీ అంబులెన్స్ నుంచి ఎగిరి రోడ్డుపై పడిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషా జిల్లా ఆస్పత్రిలో కరోనా...
12 patients have died in the fire at Vasai Covid hospital

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: 13 మంది కరోనా రోగులు సజీవదహనం

  ముంబయి: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో విజయ వల్లభ కోవిడ్ కేర్ సెంటర్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. అగ్ని...
Covid Patient captured in Vinn hospital

బేగం పేట్ విన్ హాస్పిటల్ నిర్వాకం… కోవిడ్ రోగిని బంధించి

హైదరాబాద్: అల్వాల్ కి చెందిన రామారావు అనే వ్యక్తిని హాస్పిటల్ నుండి బయటకు వెళ్లకుండా విన్ ఆస్పత్రి యాజమాన్యం బంధించింది. రామారావు అనే వ్యక్తి కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 1న విన్...
MLC Kavitha take covid vaccine

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కవిత

  హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిమ్స ఆస్పత్రిలో మొదటి...

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడొద్దు: తమిళసై

హైదరాబాద్: కరోనా సమయంలో సేవలందించిన ఇఎస్‌ఐ సిబ్బందికి అభినందనలు అని గవర్నర్ తమిళసై తెలిపారు. సనత్‌నగర్ ఇఎస్‌ఐ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...
UP Hospital Worker Dies Day After vaccine

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లో వ్యక్తి మృతి

లక్నో: కరోనా టీకా తీసుకున్న మరుసటి రోజే ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో జరిగింది. మృతుడు ఆరోగ్య సమస్యలతో చనిపోయాడని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్, కుటుంబ సభ్యులు...
20 more in India test positive for new UK strain

దేశంలో మరో 20 మందికి యుకె కోవిడ్

న్యూఢిల్లీ: భారత్ లో బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో స్ట్రెయిన్ కేసులు సంఖ్య 58కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో...
Gandhi Hospital to reopen for non-covid services

గాంధీలో నాన్‌కోవిడ్ సేవలకు సిద్ధం

హైదరాబాద్: నగరంలో పేద ప్రజలకు వైద్య సేవలందించే గాంధీలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంబించేందుకు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు వేగం చేశారు. గత ఆరునెలల నుంచి కోవిడ్ రోగులకు మాత్రమే చికిత్సలు చేస్తుండటంతో...
Excise Officials Seized Pub in Madhapur for violating Corona

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్ సీజ్

మనతెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌ను ఎక్సైజ్ సిబ్బంది సోమవారం సీజ్ చేశారు. లాక్‌డౌన్ మినహాయింపుల్లో భాగంగా కేంద్రం పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు మినహాయింపు ఇచ్చింది. కాని సామాజిక దూరం పాటించాలని,...
1005 new covid-19 cases reported in ap

రెండు లక్షల 10 వేలు దాటిన కోవిడ్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రెండు లక్షల పది వేలు దాటాయి. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 2,10,346 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా కొత్తగా 1811 మందికి వైరస్ సోకింది....

ఇండియాతోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి

  బ్రిటన్ ప్రధాని బోరిస్ స్పందన లండన్ /న్యూయార్క్ : కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో భారతదేశపు పాత్ర ఘననీయంగా ఉందని బ్రిటన్‌ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఉత్పత్తి దీనికి తోడుగా అందరికీ...
We will fight tirelessly against Covid Says upasana

కోవిడ్‌పై అవిశ్రాంతం పోరాటం చేస్తాం: ఉపాసన

హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుండి ఉపశమనం కలిగించడానికి దేశ వ్యాప్తంగా ఉన్న సమాజాల్లో దెబ్బతిన్న పలు విభాగాలకు సహాయం అందించాలని అవిశ్రాతంగా పనిచేస్తున్నట్లు అపోలో ఫౌండేషన్ పేర్కొంది. ఇప్పటివరకు మహిళా సాధికారత, రెండులక్షల...

కోవిడ్ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న అత్యాచార నిందితులు

భోపాల్: కరోనా సోకిన అత్యాచార నిందితులు ఆస్పత్రిని తప్పించుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ లోని శాంట్నా జిల్లాలోని చిత్రకూట్ లో జరిగింది. రాజు, బ్రిజ్ లాల్ అనే ఇద్దరు వ్యక్తలు అత్యాచారం కేసులో...
Rs 75 lakh ex-gratia for medical personnel died with covid

కోవిడ్ మందులకు రూ.350 కోట్లు రిలీజ్

 విధుల్లో కరోనాతో చనిపోయిన వైద్యసిబ్బంది కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా మంత్రి ఈటల ప్రకటన, కృతజ్ఞతలు తెలిపిన వైద్యసంఘాలు మన తెలంగాణ/హైదరాబాద్:కోవిడ్‌తో చనిపోయిన వైద్యసిబ్బందికి రూ.75 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు....
3 arrested in Covid Center fire Accident Case in AP

ఎపి కోవిడ్ సెంటర్ ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్ట్..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో సోమవారం విజయవాడ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ కొడాలి రాజగోపాలరావుతో పాటు జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్,...
Hyderabad Medical Officers Alert on Coronavirus

ఇమ్యూనిటీతో కోవిడ్ చెడుగుడు?

 పదేపదే వైరస్ కాటుతో మనిషికి చేటు కోలుకున్న వారిపై అధ్యయనాలు యాంటీబాడీ క్షీణతపై అస్పష్టత న్యూఢిల్లీ: కరోనా వైరస్ మనిషిలోని అంతర్గత రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందా? తిరిగి తిరిగి కరోనా కాటుకు వీలుంటుందా? అనే అంశంపై...
Telangana increases diet expenses for Corona patients

కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం

జిహెచ్‌ఎంసి పరిధిలో పేషెంట్లకు రూ. 275, వైద్యసిబ్బందికి రూ.300 జిల్లాల్లో పేషెంట్లకు రూ.200, హెల్త్ వర్కర్లకు రూ.250 జి.ఓనెం 298ను విడుదల చేసిన ఆరోగ్యశాఖ హైదరాబాద్ : కోవిడ్ పేషెంట్లకు డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు...

Latest News