Tuesday, May 7, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Serum CEO Poonawala criticizes the center

ఇప్పుడే బూస్టర్ డోసు అనైతికం : సీరం సిఇఒ పూనావాలా

న్యూఢిల్లీ : ఇప్పటికీ పలు చేశాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌కు కరోనా టీకాలు అందుబాటులో లేవని, ఈ సమయంలో బూస్టర్ డోసును ప్రారంభించడం అనేతికమేనని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఒ అదర్ పూనావాలా అన్నారు. ఇప్పటికే...
Siraj respond on T20 world cup

నిరాశకు గురయ్యా : మహ్మద్ సిరాజ్

  దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో తలపడే జట్టులో తనకు స్థానం దక్కక పోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండి యా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్...
RS 10 Crores for Olympics knife

భవాని కత్తికి రూ.10 కోట్లు

ప్రధాని బహుమతుల ‘ఈ-వేలం’లో టోక్యో హీరోల వస్తువులకు అనూహ్య స్పందన న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు వివిధ సందర్భాలు, పర్యటనల్లో బహుమతులుగా లభించిన వస్తువులను ఇ...
Prime Minister Narendra Modi at the SCO Summit

ప్రపంచ శాంతికి తీవ్రవాదం అడ్డుకట్ట వేస్తోంది

అఫ్ఘన్‌లో పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఎస్‌సిఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ: పెరుగుతున్న తీవ్రవాదం ప్రపంచ దేశాలకు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాంతిభద్రతలతో దేశాల మధ్య...
India administers 20 mn vaccine doses

9 గంటల్లో 2 కోట్లకు పైగా డోసుల పంపిణీ

ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా వ్యాక్సినేషన్‌లో రికార్డు న్యూఢిల్లీ: కొవిడ్ టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే రెండు కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. ప్రధాని నరేంద్ర...
Virat Kohli stays on Top of ICC ODI Rankings

టి20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న విరాట్ కోహ్లి

టి20 వరల్డ్ కప్ అక్టోబర్ 17న ప్రారంభం దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో జరుగనున్న టి20 వరల్డ్ కప్ తరువాత తాను భారత్ టి20 కెప్టెన్సీ నుండి తప్పుకోనున్నానని కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం...
Clean and green in Railway board

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు

సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన జిఎం గజానన్ మాల్య మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వే ‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛత పక్షోత్సవాల’ ప్రచార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్...
college degree not necessary for career success

కెరీర్ విజయవంతానికి కాలేజ్ డిగ్రీ తప్పనిసరికాదు: ఆండీ జస్సీ

బెంగళూరు: ఎలాంటి విద్యా నేపథ్యం ఉన్న వారికైనా అమెజాన్‌లో ఉద్యోగాలు ఉన్నాయని ఆ కంపెనీ సిఇఒ ఆండీ జస్సీ గురువారం చెప్పారు. అమెజాన్ కెరీర్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ఫైర్‌సైడ్...

బొగ్గు కొరతపై ప్రభుత్వాన్ని హెచ్చరించిన కోల్ ఇండియా

చెన్నై: ప్రస్తుతం దేశంలో ఉన్న బొగ్గు నిల్వలు వానా కాలం అంతానికల్లా అంతరించిపోతాయాని, కనుక బొగ్గును కొనుగోలుచేయాల్సి ఉంటుందని కోల్ ఇండియా ప్రభుత్వానికి తెలపింది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వశాఖ సలహాదారుకు తెలిపింది....
Megha Krishna Reddy wife participate in New York fashion show

న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మేఘా కృష్ణారెడ్డి సతీమణి..

మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా...
IT survey on Sonu Sood premises

నటుడు సోనూ సూద్ ఆస్తులపై ఐటి నిఘా

ముంబయి: నటుడు సోనూ సూద్‌కు చెందిన ముంబయి, లక్నోలోని ఆరు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే చేపట్టారని పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే దీనిని ఐటి దాడులుగా మాత్రం...
Ganguly Reacts on Dhoni being Mentor of India

ధోనీని మెంటార్‌గా అందుకే ఎంపిక చేశాం

న్యూఢిల్లీ: టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)...
Sri Lanka Confirm Team for ICC T20 World Cup

టి20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన..

కొలంబో: త్వరలో ప్రారంభం కానున్న ఐసిసి టి20 ప్రపంచకప్ కోసం శ్రీలంక 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 2014 ప్రపంచకప్ విజేత అయిన శ్రీలంక ఈ సారి నేరుగా అర్హత సాధించలేకపోయింది....
Prime Minister Modi meets with the Paralympic team

మీ నుంచి నేను స్ఫూర్తి పొందాను

పారాలింపిక్ క్రీడాకారులతో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండించిన పారాలింపిక్స్ అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. గత గురువారం ప్రధాని...
ECB written to ICC on outcome of cancelled fifth Test against India

ఐసిసికి చేరిన ఐదో టెస్టు వివాదం

పరిష్కారం చూపపాలని లేఖ రాసిన ఇసిబి లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రద్దయిన అయిదో టెస్టు వ్యవహారం తాజాగా ఐసిసికి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉండడంతో ఇంగ్లాండ్, వేల్స్...
Telangana launches ‘Medicine from Sky’ project

‘ఔ’రా.. ఔషధ రవాణా

దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం డ్రోన్ సేవల వినియోగంలో లీడర్‌గా భారత్ మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు, వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి ‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ...
Central Govt cuts custom duties on edible oil

కస్టమ్స్ డ్యూటీల్లో మరింత కోత

వంట నూనెల ధరల కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్న వంటనూనెల ధరలను అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్...
India's economy recovered more strongly Says modi

కరోనా ప్రభావంకన్నా బలంగా కోలుకున్న ఆర్థిక వ్యవస్థ

ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి అహ్మదాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావంకన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరితం బలంగా పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు....
AIIMS to trials of Bharat Biotech's Nasal Corona vaccine

ముక్కు ద్వారా టీకా..

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో రెండు, మూడు దశల ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్...
Ivermectin should not be used in covid treatment

కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడొద్దు

వైద్య నిపుణుల హెచ్చరిక వాషింగ్టన్ : మనుషులు, పెంపుడు జంతువుల్లో క్రిములు, పరాన్నజీవుల నివారణకు వాడే ఐవర్‌మెక్టిన్ ఔషధాన్ని ... కొవిడ్ చికిత్సలో ఉపయోగించ వద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ను...

Latest News