Sunday, May 5, 2024
Home Search

భారీ వర్షాలు - search results

If you're not happy with the results, please do another search
12 people missing after a landslide swept

నేపాల్ లో కొండచరియలు విరిగిపడి: 12 మంది గల్లంతు

  ఖాట్మాండూ: నేపాల్ లోని సింధూపాల్ చౌక్ జిల్లాలలో శనివారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడడంతో 12 మంది గల్లంతయ్యారు. నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడి 18 ఇళ్లు నేలమట్టమయ్యాయి. స్థానికులు...

దక్షిణకొరియాను వణికించిన టైఫూన్.. 100 ఇళ్లు ధ్వంసం

దక్షిణకొరియాను వణికించిన టైఫూన్ 100 ఇళ్లు ధ్వంసం, ఒకరు గల్లంతు సియోల్: దక్షిణకొరియాలోని తీరప్రాంత నగరాలను హాయిషెన్ టైఫూన్ వణికించింది. సోమవారం ఉదయం గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. భారీ...

తెలంగాణలో మళ్లీ వానలు..

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమబెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాలను ఆనుకుని వాయూవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండడంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ...
Heavy floods to Warangal due to Rains

ముంపు ముప్పులోనే…

 జలదిగ్బంధంలోనే భద్రాద్రి, వరంగల్ జిల్లాలు, రామప్పకు భారీగా వరద నీరు   చుట్టుపక్కల 20గ్రామాలకు పొంచి వున్న ప్రమాదం, వరంగల్, ఖమ్మం జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు  భద్రాద్రిలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురిసిన...
Water inflow Continues to Srisailam Project

బిరబిరా కృష్ణమ్మ గలగలా గోదారి

శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 10 మీటర్ల మేర ఎత్తివేత నాగార్జున సాగర్‌కు సుమారు 3లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా...
Ministers KTR and Etela Visit Warangal to review Floods

ఆక్రమణలపై ఉక్కుపాదం

నెల రోజుల్లోగా తొలగింపు, రాజీలేదు వరంగల్‌లో నాలాల ఆక్రమణే ముంచింది, ఇక శాశ్వత పరిష్కారం మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ. 25 కోట్లు సిఎం కెసిఆర్ సూచనల మేరకు త్వరలో బృహత్‌ప్రణాళిక ప్రకటన మంత్రి కెటిఆర్...
Godavari water level decreases at Bhadrachalam

హమ్మయ్య శాంతించింది

భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి 61.7 నుంచి 51.5 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక వాపస్ నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం సాగర్‌కు కొనసాగుతున్న వరద ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత కొమురంభీం ప్రాజెక్టులోకి వరద మూడు...

విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం

భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి ప్రాణనష్టాలు నివారించాలి రానున్న 3,4 రోజులు చాలా కీలకం చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి ట్రాక్ షీట్లు తయారు చేయాలి వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి అన్ని జిల్లా...
CM KCR Review meeting on floods and Rains

నేడు వరంగల్‌కు మంత్రులు

సిఎం కెసిఆర్ ఆదేశాలతో నేడు మంత్రుల వరంగల్ పర్యటన మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్...
Launch of Farmer platform October 31 in telangana

అకాల వర్షాలపై సిఎం ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్: అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించనున్నారు. జిల్లాలవారీగా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సిఎం సమీక్షిస్తున్నారు....
Heavy inflow in Warangal due to Rain

వరద గుప్పిట్లో వరంగల్

 లోతట్టు ప్రాంతాలు జలమయం, ధ్వంసమైన రోడ్లు  దెబ్బతిన్న తాగునీటి, విద్యుత్ వ్యవస్థలు  సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు ఎర్రబెలి, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు  వాతావరణ సూచన మేరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక   టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు మన...
mother and daughter died in collapsed house

మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి

నాగర్ కర్నూల్: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా రాకొండలో ఆదివారం చోటుచేసుకుంది. మృతులను...
Ponds filled with floods in Telangana due to Rain

జలదిగ్బంధం

రాష్ట్రమంతటా కుండపోత వర్షాలు ఏడు జిల్లాల్లో జనజీవనానికి ఆటంకం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరద తాకిడి జలవలయంలో ఓరుగల్లు పట్టణం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చేరిన నీరు సిద్ధిపేటలో వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ మృతి...
Larry washed away in heavy floods in Siddipet

వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్ గల్లంతు

వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ, గల్లంతైన డ్రైవర్ కుందనపల్లి వాగులో చిక్కుకుపోయిన 12 మంది రైతులు హెలీక్యాప్టర్‌తో కాపాడిన రెస్కూ బృందాలు నిండుకుండను తలపిస్తోన్న హుస్సేన్ సాగర్ దిగువకు నీరు విడుదల మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు,...
Heavy Rains in Telangana for next 2days

ఉప్పొంగిన గోదావరి

ప్రాజెక్టులకు జలకళ  భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద  భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ  పర్ణశాల వద్ద నీట మునిగిన సీతమ్మ నారచీరల ప్రాంతం  తాలిపేరు 23...
Heavy Rains in Several Areas of Telangana

ముసురుకుంది

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు  పొంగిపొర్లుతున్న వాగులు, అలుగు దుంకుతున్న చెరువులు  వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ,  పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బస్సుపై విరిగిపడ్డ భారీ వృక్షం  తడిసి ముద్దయిన హైదరాబాద్ మనతెలంగాణ/హైదరాబాద్:...
Jurala project Gates lifted due to Heavy Inflow

జూరాల గేట్లు బార్లా

28గేట్లు ఎత్తి శ్రీశైలానికి లక్షా 98వేల క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలంలో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి దిగువ నాగర్జున సాగర్‌కు 38వేల క్యూసెక్కులు విడుదల జూరాలకు 2లక్షల10వేల క్యూసెక్కుల భారీ వరద ఆల్మట్టి,...
24 people died due to landslide in Kerala

కేరళలో కొండచరియలు విరిగిపడి 24 మంది సజీవసమాధి

కేరళలో కొండచరియలు విరిగిపడి 24 మంది సజీవసమాధి మరో 46 మంది కోసం గాలింపు ఇడుక్కి (కేరళ): కేరళ లోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలకు తేయాకు తోటల కార్మికుల ఇరవై ఇళ్లపై కొండచరియలు విరిగి...
16 killed after air india flight crash at Kozhikode Airport

దైవభూమిలో విషాదాలు

 కేరళను అతలాకుతలం చేసిన వరదలు, ఘోర విమాన ప్రమాదం కోజికోడ్‌లో ల్యాడింగ్ సమయంలో జారిపడి రెండు ముక్కలైన బోయింగ్ 16మంది దుర్మణం, వంద మందికిపైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం మృతుల్లో పైలట్ సహా...
15 people killed after Kerala landslide due to Rain

కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి

కొండ చరియలు విరిగిపడి 15మంది మృతి మరో 53 మంది కూలీల గల్లంతు భారీ వర్షాలకు కేరళ టీఎస్టేట్‌లో ఘోర దుర్ఘటన కోచ్చి: భారీ వర్షాల కారణంగా ఇదుక్కి జిల్లా మున్నార్ కొండ ప్రాంతంలోని తేయాకు ఎస్టేట్‌లో...

Latest News