Sunday, May 19, 2024
Home Search

వాషింగ్టన్ - search results

If you're not happy with the results, please do another search

ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు

  వాషింగ్టన్: కరోనా వైరస్‌తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్‌ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....

భారత్ నుంచి అమెరికాకు చేరిన క్లోరోక్విన్ మాత్రలు

  వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ప్రత్యేక విమానం ద్వారా అమెరికా లోని నెవార్క్ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. మలేరియా నివారణ...

ప్రపంచ ఆరోగ్యసంస్థ వైఖరిపై ట్రంప్ ధ్వజం

  వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ దేశం నుంచి అందాల్సిన నిధుల్లో కోత విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కరోనా మహమ్మారి చైనాలో మొదట తీవ్రంగా వ్యాపించినప్పుడు ప్రపంచ ఆరోగ్య...

48 గంటల్లో వైరస్‌ను చంపేస్తుందట!

  కరోనా చికిత్సలో ‘ఐవర్‌మెక్టిన్’ డ్రగ్ అద్భుతంగా పని చేస్తుంది శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు వాషింగ్టన్: కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు చల్లని వార్త...

రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండుసారి కరోనా వైరస్‌(కోవిడ్-19) పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ లో కరోనా నెగెటివ్‌గా వచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు.  రెండోసారి కరోనా పరీక్షకు నూతన విధానాన్ని అనుసరించామని,...
Corona

8 మీటర్ల దూరంలో ఉంటే కరోనా రాదు: డబ్ల్యుహెచ్ఒ

  వాషింగ్టన్: కరోనా వైరస్ ఎనిమిది మీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని అందుకే ప్రపంచంలో ఉన్న ప్రజలు సామాజిక దూరం పాటించాలని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే డబ్ల్యుహెచ్‌ఒ కూడా...

ఐసియులో అమెరికా

  కుప్పలు తెప్పలుగా ఆసుపత్రులకు తరలుతున్న రోగులు, మరికొన్ని రాష్ట్రాల్లో షట్‌డౌన్ ఆంక్షలు కాలిఫోర్నియాలో రెట్టింపైన వైరస్ బాదితులు 10లక్షల మందికి కరోనా పరీక్షలు, స్పెయిన్‌లో ఒక్క రోజే 849 మరణాలు మౌనంగా రోదిస్తున్న ఇటలీ మరణాలు : 3017 24...

4.7 కోట్ల మంది ఉద్యోగాలపై వేలాడుతున్న కత్తి

  వాషింగ్టన్ : కరోనా మహమ్మారి దేశాల ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దానికి అగ్రరాజ్యం అమెరికాకు కూడా మినహాయింపు కాకుండా పోతోంది. గత రెండు వారాల్లో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు....

రెండు వారాల్లో తారస్థాయికి మరణాలు

  వాషింగ్టన్: మరో రెండు వారాల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జూన్1నాటికి కరోనా ప్రభావం తగ్గి దేశం కుదుటపడుతుందన్నారు....

64 దేశాలకు అమెరికా 174 మిలియన్ డాలర్ల సాయం

  వాషింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది....
Coronavirus

భారత్ @ 511

    వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్  3,92,336 మందికి సోకగా 17,147 మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో 511 మందికి కోవిద్19 సోకగా 10 మంది చనిపోయారు. ఇండియాలో 37 మంది...
CoronavirusIndia COVID 19 cases tally crosses 9 lakh mark

అమెరికాలో 34,000 కు పెరిగిన కరోనా కేసులు

  వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య దాదాపు 34,000 కు పెరిగింది. 400 కు పైగా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో వందమంది వరకు మరణించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు...
Staff member in US Vice President

శ్వేత సౌధంలో కరోనా మొదటి కేసు..

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ సంక్రమించినట్టు బయటపడింది. దీంతో అమెరికా శ్వేత సౌధంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఉపాధ్యక్షుని బృందంలో ఒకరికి కరోనా...

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం

  వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 7000 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభమైంది. సీటెల్ లోని కైజర్ పెర్మనెంటె వాషింగ్టన్...

ట్రంప్‌కు కరోనా నెగటివ్

  వాషింగ్టన్: కరోనావైరస్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన...
Summer Olympics 2020

ఒలింపిక్స్ వాయిదా వేయాల్సిందే

వాషింగ్టన్: జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘాన్ని కోరారు. కరోనా వ్యాధి ప్రపంచాన్ని...
US President Trump

ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారు

కరోనా పరీక్షలక్కర్లేదు: వైట్‌హౌస్   వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు కరోనా పరీక్షలు జరపలేదని వైట్‌హౌస్ తెలిపింది. అయితే అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు తాము ఇతరుల...
Taliban Attack in Afghanistan

అఫ్ఘాన్‌లో తాలిబన్ల దాడి.. 20మంది మృతి

కుండుజ్(అఫ్ఘానిస్థాన్): తాలిబన్లు మంగళవారం రాత్రంతా ఎడతెరిపి లేని దాడులతో అఫ్ఘానిస్థాన్ సైనికులను, పోలీసులను కలిపి మొత్తం 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. తాలిబన్ల రాజకీయ అధినేత ముల్లా బరాదర్‌తో 35 నిముషాలు తాను బాగా...
Donald-Trump

అమెరికాకు ఆ భయం లేదు

కరోనా పై డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య మొదటి కేసు కనిపించిందన్న అమెరికా ఆరోగ్యశాఖ వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించిన భయాల్ని తక్కువచేసి చూపేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. కరోనా పై ప్రపంచమంతా...
Google

గూగుల్ కశ్మీర్ కనికట్టు

దేశాన్ని బట్టి మ్యాప్‌లు కశ్మీర్ కేంద్ర బిందువుగా జిమ్మిక్కు అన్నీ ఆలోచించే పటాల రూపకల్పన చేస్తాం : గూగుల్ వాషింగ్టన్ : కశ్మీర్‌పై ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ద్వందనీతిని పాటిస్తోంది. భారత్, పాక్‌లకు ఆ వివాదాస్పద...

Latest News