Sunday, June 16, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Arrest

కిషన్ రెడ్డి పిఎ పేరుతో చెలామణి.. వ్యక్తి అరెస్టు

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిఎనని చెప్పి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఇందిరానగర్‌కు...
Marijuana

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్…

హైదరాబాద్ : గంజాయిని రవాణా చేస్తూ విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరిలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

కుటుంబానికి భారమవుతున్నామని ఇద్దరు యువతుల ఆత్మహత్య

    హైదరాబాద్:  హయత్‌నగర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవేంద్రకాలనీకి చెందిన మమత(20), గౌతమి(21) డిగ్రీ చదువుతున్నారు. ఇద్దరు పక్క పక్క...

లైంగిక వేధింపులు… జెఎన్ యు విద్యార్థి అరెస్టు

  ఢిల్లీ: జెఎన్ యు విద్యార్థి మహిళను లైంగికంగా వేధించిన సంఘటన డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాఘవేంద్ర మిశ్రా గతంలో ఎబివిపిలో చురుకైన కార్యకర్తగా...
Student

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి

  హైదరాబాద్: ఆర్ టిసి క్రాస్ రోడ్డు దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న కాలేజీ విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో ఒకరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరొకరు...

టీచర్ పై విద్యార్థి కత్తితో దాడి….

  లక్నో: ఏడో తరగతి విద్యార్థి స్కూల్ టీచర్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని కకోరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి...
Bullet

అక్కన్నపేటలో కాల్పుల కలకలం..

ఎకె 47 తో అర్ధరాత్రి వ్యక్తిపై కాల్పులు జరిపిన గ్రామస్తుడు తప్పిన ప్రాణహాని నిందితుడు పరార్   మన తెలంగాణ/హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు సంచలనం సృష్టించాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల...
Bhagat singh

భగత సింగ్ లా ఉరి డ్రామా…. విద్యార్థి మృతి

  భోపాల్: 12 ఏళ్ల విద్యార్థి భగత్ సింగ్ ఉరి సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

భర్త బిర్యానీ తేలేదని…. భార్య కిరోసిన్ పోసుకొని…

  హైదరాబాద్: భర్త బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  వెంకటయ్య, పద్మ(28)...
CM KCR

నేడు మేడారానికి సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: గిరిజన కుంభమేళం మేడారం సమ్మక్కసారలమ్మ దర్శనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం వెళ్లనున్నారు. వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన సమ్మక్కసారలమ్మజారకు ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్కసారలమ్మ గద్దెలకు దగ్గరగా...
cyber-attacks

సైబర్ దోపిడీలు

యాప్‌ల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ముఠాలు  కెవైసి అప్‌డేషన్ ఫోన్‌కాల్స్, తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సలహా, చేసుకున్న వారి ఖాతాలు గల్లంతు,  పేటిఎం వాడుతున్న వారిపై గురి ఎనీ డెస్క్, క్విక్...
child-sale

అవకాశాలు ఉంటే అద్దె గర్భాలు.. లేకుంటే శిశు విక్రయాలు

సంతాన సాఫల్యానికి కమీషన్‌పై అంతా సిద్ధం చేస్తారు..  నగరంలో వెలుగు చేసిన కొత్తరకం దందా మనతెలంగాణ/అల్వాల్ : శిశు విక్రయం కేసును చేధించిన పోలీసులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి వివరాలను...
Online-Cheaters

ఆన్‌లైన్ మోసగాళ్ల అరెస్టు

బెల్లంపల్లి : క్లబ్ ఫ్యాక్టరీ ఆన్‌లైన్ పేరుతో మోసాలు చేస్తున్న పలువురిని బెల్లంపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 1టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి ఎంఎ రహెమాన్ ఈ...
road accident in jubilee hills

జూబ్లీహిల్స్‌లో కారు భీభత్సం

హైదరాబాద్: నగరంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పాడింది. అత్యంత వేగంగా దూసుకువచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో...
PD-Act

ఇద్దరు నేరస్థులపై పిడి యాక్ట్

హైదరాబాద్: ఇద్దరు నేరస్థులపై పిడి యాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎపి, కడప జిల్లా, బాలాజీనగర్‌కు చెందిన లంబ అవినాష్ రెడ్డి నగరంలోని...
cordon-search

జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్

జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివానగర్ సమీపంలో గల వాంబే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ జోన్ డిసిపి పి.వి.పద్మాజారెడ్డి, బాలానగర్ ఏసిపి పురుషోత్తం, ఐదుగురు సీఐలు, 18...
School Bus Driver Rape Attempt

8వ తరగతి విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారయత్నం..

  నెల్లూరు: ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన పాఠశాల బస్సు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని విద్యా విహారి స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ...
Murder

తల్లి, సోదరుడిని చంపి…. బాయ్ ఫ్రెండ్ తో పోర్టుబ్లెయిర్ కు వెళ్లిన టెక్కీ

  బెంగళూరు: టెక్కీ తన తల్లి, సోదరుడిని చంపి అనంతరం బాయ్ ఫ్రెండ్ తో కలిసి పోర్టుబ్లెయిర్‌కు వెళ్లిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  అమృత చంద్రశేఖర్...
Gas Geyser

బాత్ రూమ్‌లో యువకుడి ప్రాణం తీసిన గ్యాస్ గేషర్

ముంబయి: బాత్ రూమ్‌లో గ్యాస్ గేషర్ నుంచి విషపూరిత వాయువు వెలువడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని కోత్రూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

మద్యం మత్తులో గొంతు కోసుకున్న మందుబాబు

  హైదరాబాద్: మందుబాబు మద్యం మత్తులో గొంతుకోశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయికుమార్ (33) అనే వ్యక్తి క్యాటరింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. హైదరాబాద్ లోని సీతారాంబాగ్‌లోని కృపాకాంప్లెక్స్ మద్య మత్తులో టీ...

Latest News