Sunday, April 28, 2024

కొత్త స్టైల్స్‌తో అదరగొడుతోంది

- Advertisement -
- Advertisement -

Payal rajput

 

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటూ వారిని మురిపిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో హల్‌చల్ చేస్తోంది ఈ బ్యూటీ. కరోనా లాక్ డౌన్‌తో సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపేస్తున్నారు. పాయల్ కూడా ఇంటి పట్టునే ఉంటూ తెగ సందడి చేసేస్తోంది. సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయల్ కొత్త కొత్త స్టైల్స్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. లాక్ డౌన్ వల్ల వింత వింత ఛాలెంజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అందులో పిల్లో ఛాలెంజ్ కూడా ఒకటి. నగ్నంగా ఉండి కేవలం అందాలకు పిల్లో(దిండు)ను మాత్రమే అడ్డు పెట్టి పోజులివ్వాలి. అలా పాయల్ షేర్ చేసిన ఫోటోలను మరిచిపోక ముందే.. తాజాగా మరొ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. న్యూస్ పేపర్‌ను డ్రెస్‌లా అడ్డం పెట్టి అందాలను కవర్ చేసింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

 

Payal rajput pillow challenge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News