Monday, April 29, 2024

వ్యభిచార గృహంలో పట్టుబడ్డ ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

Police attack on brothel in Ameerpet

 

మనతెలంగాణ, హైదరాబాద్ : అమీర్‌పేటలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేయగా ఇన్ కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్, ముగ్గురు యువతులు పట్టుబడ్డారు. అమీర్‌పేటలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో ముంబైలోని ఎంకె రోడ్డులోని అయకార్ భవన్‌లో ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న నాగేందర్ భూక్య పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News