Monday, April 29, 2024

రామ్‌చరణ్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

Ram Charan tests positive for COVID 19

హైదరాబాద్: సినీ నటుడు రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. తాను హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు రామ్ చరణ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని చరణ్ వెల్లడించారు. తనకు ప్రైమరీ కాంటాక్టు ఉన్నవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. రామ్‌చరణ్ బాబాయి నాగేంద్రబాబుకు గతంలో కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ రాగా ఐసిఎంఆర్ టెస్టులో నెగటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News