Monday, April 29, 2024

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

RSS chief Mohan Bhagwat tests Covid positive

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా వైరస్ సోకింది. మోహన్ భగవత్ ను నాగ్ పూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించినట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు వెల్లడించాయి. భగవత్ కు కోవిడ్-19 వార్డులో చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మోహన్ భగవత్ కు కరోనా వైరస్ సోకిన విషయాన్ని ఆర్ఎస్ఎస్ దృవీకరించింది.

RSS chief Mohan Bhagwat tests Covid positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News