Monday, June 17, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

హైదరాబాద్‌లో 2 అమెజాన్ డేటా కేంద్రాలు

  డేటా కేంద్రాలు 2 ప్రాంతాలు చందన్‌వల్లి, మీర్‌ఖాన్‌పేటలు రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడి రూ. 11,624 కోట్లు మనతెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంలో, ఇ కామర్స్‌లో దిగ్గజ సంస్థగా పేరున్న అమెజాన్ కంపనీ తెలంగాణ...

కత్తితో గొంతుకోసి ఇంటర్ విద్యార్థిని హత్య

  కరీంనగర్‌లో ఘాతుకం, ఇంటిలో ఒంటరిగా ఉండగా దాడి దుండగుడి కోసం గాలింపు, హంతకుడు మైనర్ బాలుడు? మన తెలంగాణ/కరీంనగర్ క్రైం :కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మైనర్...

18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం

  కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం 80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే 40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి 26 కార్పొరేట్ సంస్థలతో ఐటి...
Coronavirus

హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా అనుమానితుల సంఖ్య..

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య నగరంలో రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం మరో ఇద్దరు అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఇప్పటివరకు 74 మందికి చేసిన...
Anchor Anasuya

అనసూయపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు..

మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియా వేధింపులతో సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. అసభ్య, అశ్లీల కామెంట్లతో తాము ఆవేదన చెందుతున్నట్లు పలువురు సెలబ్రిటీలు వాపోతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీ హోదా కలిగిన కొందరు ధైర్యంగా...
Recruitment of Apprentice vacancies in TS RTC

డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు ఆర్టిసి ఉద్యోగులు

  హైదరాబాద్ : సంస్కరణల బాట పట్టిన ఆర్టిసిలో అధికంగా ఉన్న ఉద్యోగులను డిప్యుటేషన్‌పై ఇతర సంస్థలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆర్టిసిని గాడిలో పెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు కసరత్తులు మొదలుపెట్టిన...
cm-kcr

ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండి: కెటిఆర్

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 17న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదామని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...
Money Seized In Narayanguda At Hyderabad

ప్రభుత్వ ఖాతాల్లో 6 వేల కోట్లు

 ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3110 కోట్లు అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు వివిధ ప్రభుత్వ శాఖల డిపాజిట్లపై ఆర్థిక శాఖకు వివరాలు సమర్పించిన బ్యాంకులు ఎఫ్.డిల కాలపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో...

మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి

  హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్‌గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్‌లో...

అకాల వర్షఘాతం

  మరి రెండు రోజులు వర్ష సూచన తమిళనాడు నుంచి చత్తీస్‌గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు వానలకు తోడైన చలిగాలులకు హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
keerthi suresh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కీర్తి సురేష్

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుంది. ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం...
KTR-Young-photo

ఆకట్టుకుంటున్న కెటిఆర్ ఫోటో

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ఇంటర్‌నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 1996లో సిద్దిపేట అడ్రస్సుపై తీసుకున్న ఈ పర్మిట్‌పై ఉన్న ఫోటో నెటిజన్లను...

ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు…

హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకుని,...
fraud

చనిపోయిన వాళ్లనూ వదల్లేదు

 మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఆరుగురు నిందితుల అరెస్టు మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...

దండిగా మెతుకు పంట

  రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా ఖరీఫ్‌లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు అర్థ గణాంక శాఖ రెండో...

సిఎఎకి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి తీర్మానం

  ఏకగ్రీవంగా ఆమోదించిన సర్వసభ్య సమావేశం మన తెలంగాణ /సిటీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సిఎఎ వ్యతిరేకంగా దేశ...
Olympic-Association

ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు!  పోరు ఏకపక్షమేనా!  జగదీశ్వర్ ప్యానల్‌కు కష్టమే,  నేడు హైదరాబాద్‌లో టిఓఏ ఎన్నికలు మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...

Latest News