Monday, April 29, 2024

అమెరికాలో కాల్పులు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six members fatally shot in Indiana

న్యూయార్క్: అమెరికాలోని ఇండియానాపోలీస్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని కాల్పులకు తెగపడడంతో ఆరుగురు చనిపోయారు. మృతులు నిండు గర్భిణీ ఉంది. దారుణమైన ఘటన అని స్థానిక మేయర్ జో హాగ్‌సెట్ ఖండించారు. దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News