Friday, May 17, 2024

ఓపెన్ నాలాలపై స్లాబ్‌ లు ఏర్పాటు: కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Slabs are arranged on Open drainage
మనతెలంగాణ/మాదాపూర్: అభివృద్ది పనుల్లో నాణ్యతతో సకాలంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన ఓపెన్ నాల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఆదిత్యనగర్ కాలనీలోని ఓపెన్ నాలాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఓపెన్ నాలాపై స్లాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఓపెన్ నాలా స్లాబ్‌లతో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మునాఫ్‌ఖాన్, లియకథ్, సలీం, షోయబ్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News