Monday, April 29, 2024

సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదరకోశ సంబంధిత సమస్యతో ఆమెను ఆదివారం ఉదయం సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటులో శనివారం కేంద్ర బడ్జెట్ సమావేశానికి ఆమె హాజరు కాలేదు.

 

Sonia Gandhi is little sick
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News