Thursday, May 9, 2024

దిల్‌రాజు నిర్మాణంలో దళపతి విజయ్ క్రేజీ ప్రాజెక్ట్..

- Advertisement -
- Advertisement -

Thalapathy Vijay 66th Movie announced

కొలీవుడ్ స్టార్ విజయ్ తన 66వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఆదివారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Thalapathy Vijay 66th Movie announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News