Sunday, April 28, 2024

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ నివాసానికి బెదిరింపు కాల్

- Advertisement -
- Advertisement -

Threatening call to Maharashtra CM Uddhav's residence

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని దగ్ధం చేస్తామని ఠాక్రేకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరుతో ఈ కాల్స్ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం ఇంటిలో ల్యాండ్‌ఫోన్ నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయని చెబుతున్నారు. అండర్‌వరల్డ్ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Threatening call to Maharashtra CM Uddhav’s residence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News