Friday, May 17, 2024

ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షల తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

TS POLYCET 2021 Exam on June 12

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆగస్టు 19, 20న ఐసెట్, 23న లాసెట్, 24, 25న ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇటీవలే ఈ మూడు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్, న్యాయవిద్యలో ప్రవేశాలకు ఎడ్‌సెట్, బి.ఇడి కోర్సులో ప్రవేశాలకు ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్‌ను జూన్ 7వ తేదీన నిర్వహించనున్నారు.

 TS ICET 2021 Test on August 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News