Friday, May 17, 2024

అత్యాచారం కేసులో టివి నటుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

TV Serial actor Pearl V Puri arrest in rape case

ముంబయి: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో బుల్లి తెర నటుడు పర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను వేధించడంతో పాటు అత్యాచారం చేశాడని పూరితో మరో ఐదుగురుని మాల్యానీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు కారులోనే ఆమెపై రేప్ చేశారని పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. 2013లో దిల్ కీ నజర్ ఖూబ్ సూరత్ అనే సీరియల్ తో బుల్లితెర నటుడిగా పర్ల్ వీ పరిచయమయ్యాడు. నాగిన్-3, బ్రహ్మరాక్షస్-2 నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News