Monday, April 29, 2024

ఆరు వారాల్లో కరోనా స్ట్రెయిన్‌కు టీకా

- Advertisement -
- Advertisement -

vaccine for new coronavirus strain in 6 weeks

బెర్లిన్ : ఆరు వారాల్లో కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు టీకా తయారు చేయగలమని, జర్మనీ ఫార్మా దిగ్గజం బయో ఎన్‌టెక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉగుర్ సాహెబ్ వెల్లడించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూఏ కొవిడ్ 19 టీకా కొత్తరకం స్ట్రెయిన్ మీద సమర్ధం గానే పనిచేస్తుందని, ఒకవేళ అవసరమైతే ఈ రకం వైరస్‌పై నేరుగా ప్రయోగాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే ఫైజర్, బయోఎన్ టెక్ సంస్థలు రూపొందించిన ఫైజర్ టీకాను అత్యవసరంగా ఉపయోగించడానికి అనేక దేశాలు అనుమతించాయి.

vaccine for new coronavirus strain in 6 weeks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News