Monday, April 29, 2024

విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

 

మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’  చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ టీం, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్ నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్న కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి  ‘రాయనమ్’ పాత్ర పోషిస్తున్నట్లు ఇందులో వెల్లడించారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.

Vijay Sethupathi First Look release from Uppena

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News