Monday, April 29, 2024

రెండోదశ సముద్ర పరీక్షల్లో యుద్ధనౌక విక్రాంత్

- Advertisement -
- Advertisement -

Warship Vikrant in second phase of sea tests

న్యూఢిల్లీ : మన మొదటి స్వదేశీ తయారీ విమాన వాహక యుద్ధ నౌక (ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ) విక్రాంత్ రెండోసారి సముద్ర పరీక్షలకు ఆదివారం సంసిద్ధమైంది. వచ్చే ఆగస్టులో ఇండియన్ నేవీలో ఈ విమాన వాహక నౌక చేరబోతుండగా ముందుగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 40 వేల టన్నుల బరువు కలిగిన ఈ యుద్ధ నౌక చాలా పెద్దది . అంతేకాదు చాలా వ్యవస్థలతో కూడుకున్న సంక్లిష్ట నౌక. ఆగస్టులో ఐదు రోజుల పాటు సముద్రంలో విహరించనున్నది. ఈ నౌక లోని వ్యవస్థలన్నీ సమర్ధవంతంగా సంతృప్తిగా పనిచేస్తున్నాయని నేవీ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News