Monday, April 29, 2024

ఆర్బిఐ పరిధిలోకి సహకార బ్యాంకులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర మంత్రివర్గం ఆర్డినెన్స్‌కు మోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడతూ.. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. సహకార బ్యాంకులను ఆర్బిఐ పరిధిలోకి తెస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 1,482 సహకార బ్యాంకులతోపాటు 58 మల్టీ స్టేట్ కో ఆపరేటీవ్ బ్యాంకులు కూడా ఆర్బిఐ పరిధిలోకి వస్తాయని చెప్పారు. అలాగే, యుపిలోని ఖుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు.

Co-Operative banks to under RBI through an Ordinance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News