Monday, April 29, 2024

బంజారాహిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. శనివారం ఉదయం బంజారాహిల్స్ లో 30 గ్రాముల ఎండిఎంఎ, ఎల్ఎస్ డి 4 బోల్ట్స్, 50 గ్రాముల చరాస్, 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు బైక్స్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Drugs seized in Banjara Hills

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News