Wednesday, September 18, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

Gold prices today fall for second time in 3 days

ముంబై: దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పైపైకి ఎగిసి పడ్డాయి. అయితే బంగారం ధర గురువారం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించడంతో రూ. 54,680కి పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3010 తగ్గడంతో రూ. 50,130కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ. 50 పెరగడంతో రూ.72,550కి చేరింది. కాగా గత రెండు,మూడ్రోజుల్లో గోల్డ్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు 70వేలకు చేరుతాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ధరలు తగ్గుతుండడంతో బంగారు ఆభరణాలు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Gold prices today fall for second time in 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News