Monday, April 29, 2024

నయన్ మూవీ ఓటీటీలో

- Advertisement -
- Advertisement -

Nayanthara actress in netrikann

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక తాజాగా నయన్ నటించిన ‘నేట్రికన్’ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. తమిళంలో ఈ సినిమా రూపొందింది. మిలింద్ రావు దర్శకత్వంలో ఈ సినిమాను నయన్ తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు కొరియన్ మూవీ బ్లైండ్ ప్రేరణ. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సినిమా బడ్జెట్ కు మించి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. థియేటర్ రిలీజ్‌కు వెళ్లినా ఆ మొత్తం వచ్చేది కష్టమే. అందుకే నయన్ ‘నేట్రికన్’ మూవీని వచ్చే నెలలో డైరెక్ట్ ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News