Tuesday, May 14, 2024
Home Search

బ్యాటింగ్ - search results

If you're not happy with the results, please do another search
India 300/6 at Stumps on Day 1 against Eng

కదం తొక్కిన రోహిత్

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్ రాణించిన రహనె, భారత్ 300/6 చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో...
Ex Cricketers Praise on Rohit Sharma hits ton against Eng

హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం

క్లిష్టమైన పిచ్‌పై అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన భారత ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై రోహిత్ కళ్లు చెదిరే షాట్లతో చెలరేగి...
Rohit Sharma smashes 7th Test century

చెపాక్‌లో చితక్కొట్టిన హిట్‌మ్యాన్.. (వీడియో)

  చెన్నై: చెపాక్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇంగ్లాండ్‌- భారత్ రెండో టెస్టు మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ సెంచరీ కొట్టాడు. 130 బంతుల్లో వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరీర్‌లో 7వ శతకం...
IND v ENG 2nd Test from Tomorrow

టీమిండియాకు పరీక్ష

టీమిండియాకు పరీక్ష.. నేటి నుంచి రెండో టెస్టు జోరుమీదున్న ఇంగ్లండ్ ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ ఆతిథ్య టీమిండియాకు కీలకంగా మారింది. ఇప్పటిaకే తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విరాట్ కోహ్లి సేనకు...
England won the first Test against India

భారత్ ఘోర పరాజయం

  కోహ్లి, గిల్ శ్రమ వృధా, చెలరేగిన అండర్సన్, జాక్ లీచ్, తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం చెన్నై: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....
Virat kohli out for 179 runs

విరాట్ ఔట్… భారత్ 179/8

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 55.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది....
India score 144 runs for six wickets

ఓటమి అంచున భారత్… 144/6

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 39 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 276 పరుగులు చేస్తే ఇండియా గెలిచే అవకాశం...
India vs England:India's target is 420 runs

రసపట్టులో తొలి టెస్టు

  అశ్విన్ మాయ, రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్, భారత్ గెలుపు లక్షం 420, ప్రస్తుతం 39/1, ఆసక్తికరంగా మారిన చివరి రోజు ఆట చెన్నై: భారత్‌-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి...
Rohith Sharma out in second innings

రోహిత్ ఔట్… టీమిండియా 39/1

చెన్నై: ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 420 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు...
England loss five wickets for 119 runs

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 119/5

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 27 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 360 పరుగుల...
England loss third wicket for 64 runs

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 64/3

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు...
India vs England 1st Test: Team India scored 257

భారత్‌కు ఫాలోఆన్ తప్పదా?

  తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు, ఆదుకున్న పంత్, పుజారా ఇంగ్లాండ్ ఆలౌట్ 578 చెన్నై: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫాలోఆన్ ఆడే...
India score 230 runs for 6 wickets

పంత్, పుజారా ఔట్… టీమిండియా 230/6

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టు 348 పరుగుల ఆధిక్యంలో...
India score 154 runs for 4 wickets

హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పూజారా, పంత్

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇప్పటికి 424 పరుగుల ఆధిక్యంలో ఉంది. 73...
India 59/2 at Lunch against England on day 3

లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 59/2

చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్  రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టును 578 పరుగులకు...
Rohit Sharma dismissed by Jofra Archer on day 3

ఆదిలోనే టీమిండియాకు షాక్.. రోహిత్, గిల్ ఔట్

చెన్నై: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభమన్ గిల్(29)ల వికెట్లను కోల్పోయి భారత్ ఒత్తిడిలో పడింది....
Joe Root hits Double Century against India

100వ టెస్టులో జోరూట్ డబుల్ సెంచరీ..

చెన్నై: టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ డబుల్ సెంచరీ తో కదం తొక్కాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు...
Ben Stokes out at 82 against India

బెన్ స్టోక్స్ ఔట్‌.. భారీ స్కోరు దిశగా ఇంగ్లండ్

చెన్నై: చెపాక్ వేదికగా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు భార‌త్ పై పైచేయి సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్...
IND vs ENG 1st test: England 263/3

కదం తొక్కిన ‘రూట్’

  రాణించిన సిబ్లి, నిరాశ పరిచిన భారత బౌలర్లు, ఇంగ్లండ్ 263/3 చెన్నై: భారత్‌తో శుక్రవారం ప్రారంభమైన ఆరంభ టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల...
England scored 140 runs for two wickets in ind vs eng

ఇంగ్లాండ్ 140/2…

  చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డోమినిక్ సిబ్లే హాఫ్ సెంచరీలో అదరగొట్టాడు....

Latest News