Sunday, May 19, 2024
Home Search

కివీస్ - search results

If you're not happy with the results, please do another search
India-vs-New-Zealand

సెమీస్ లో భారత్

షఫాలి మెరుపులు,  రాణించిన బౌలర్లు, ఉత్కంఠ పోరులో హర్మన్ సేన విజయం మెల్‌బోర్న్: వరుసగా మూడో విజయంతో భారత మహిళా జట్టు ట్వంటీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్...
india

టీమిండియాకు చావో రేవో

సిరీస్‌పై కివీస్ కన్ను, రేపటి నుంచి చివరి టెస్టు క్రిస్ట్‌చర్చ్: ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియాకు న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమయ్యే రెండో, చివరి టెస్టు సవాలుగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్...
INDW

సెమీసే లక్ష్యంగా భారత్

మెల్‌బోర్న్: వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్‌కు చేరుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. తొలి...

కోహ్లిని వీడని వైఫల్యాలు

  వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ పర్యటన కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న విరాట్‌కు తాజాగా తొలి టెస్టులో ఎదురైన...

తొలి టెస్టులో భారత్ చిత్తు

  పది వికెట్లతో కివీస్ జయభేరి వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పది వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో...

భారమంతా రహానే, విహారీ పైనే

  రెండో ఇన్నింగ్స్‌లోను విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే కుప్పకూలిన కోహ్లీ...
rahane

మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144/4

  వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి  భారత్ 65 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్...
Mayank Agarwal

రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. మయాంక్ అర్థసెంచరీ

  వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన మయాంక్ రెండో రెండు ఇన్నింగ్స్ లో...
bowlt

భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 348 ఆలౌట్

  వెల్లింగ్‌టన్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 348 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు 216/5తో బ్యాటింగ్ ప్రారంభించిన...

శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం

  పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా శనివారం పెర్త్‌లోని వాకా స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం...
agarwal

పేకమేడలా కూలిన భారత్ లైనప్…. 101/5

  వెల్లింగ్‌టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్‌లో భారత జట్టు 101 పరుగులకే  ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 42 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టానికి 101...
india

సమరానికి సర్వం సిద్ధం

ఆత్మవిశ్వాసంతో భారత్, సమరోత్సాహంతో న్యూజిలాండ్, రేపటి నుంచి తొలి టెస్టు వెల్లింగ్టన్: భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇరు జట్ల...

కనువిందు చేయనున్న మహిళల క్రికెట్ సంబురం

  సిడ్నీ: మరో క్రికెట్ పండగకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతో అభిమానులను కనువిందు చేయనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఏడో ట్వంటీ20 మహిళల ప్రపంచకప్‌కు శుక్రవారం తెరలేవనుంది....

మహిళల టి-20 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం

  సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా...
Lokesh Rahul

రాహుల్ @ 2

టి20 ర్యాంకింగ్స్ దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ విభాగంలో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో...

రాణించిన మయాంక్, పృథ్వీషా

  కివీస్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన టీమిండియా మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటీవల మూడు వన్డేల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత్ టెస్టు సిరీస్‌కు ముందు...
India

సత్తా చాటిన భారత బౌలర్లు

కివీస్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ హామిల్టన్: తొలి టెస్టుకు ముందు భారత బౌలర్లు గాడిలో పడ్డారు. వన్డే సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన బౌలర్లు న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా...
indai

సిరీస్‌పై భారత్ కన్ను

కివీస్‌తో సమరానికి టీమిండియా సిద్ధం హామిల్టన్: వరుస విజయాలతో టెస్టుల్లో బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా మరో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తాజాగా కివీస్‌తో జరిగే సిరీస్‌పై విరాట్ సేన కన్నేసింది. న్యూజిలాండ్‌తో...

భారత్ 263 ఆలౌట్

  విహారి శతకం, రాణించిన పుజారా, న్యూజిలాండ్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే ఆలౌటైంది. తెలుగు తేజం హనుమ విహారి (101)...
India

భారత్‌కు అంత ఈజీ కాదు!

  మన తెలంగాణ/క్రీడా విభాగం: టెస్టుల్లో వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రత్యర్థులకు అందనంత...

Latest News