Wednesday, May 15, 2024
Home Search

టెస్టు సిరీస్ లో - search results

If you're not happy with the results, please do another search
In the first Test Team India scored 233

తొలి రోజు రక్షణాత్మకం

  కోహ్లి ఒంటరి పోరాటం, రాణించిన పుజారా, రహానె, భారత్ 233/6, ఆస్ట్రేలియాతో డేనైట్ టెస్టు అడిలైడ్: ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన మొదటి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో...
India vs Australia first test from today

గులాబీ పోరుకు ‘సర్వం సిద్ధం’

  సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేటి నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలి టెస్టు అడిలైడ్: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ జట్లుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌కు గురువారం తెరలేవనుంది....
IND vs AUS: Kohli finds Sledging Pointless

స్లెడ్జింగ్ అర్థ రహితం: విరాట్ కోహ్లి

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా స్లెడ్జింగ్‌కు దూరంగా ఉంటుందని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది అర్థ రహిత అంశమనిపేర్కొన్నాడు. తాను మాత్రం సిరీస్‌లో స్లెడ్జింగ్‌కు...
No worries about captaincy: Ajinkya Rahane

కెప్టెన్సీ గురించి ఆందోళన లేదు

  సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో తాను కెప్టెన్సీ గురించి ఆందోళన పడడం లేదని వైస్ కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. తాను తొలి టెస్టులో సారధి విరాట్‌కు ఎలా సహకరించాలనే...
Australia at top spot in ICC Test Championship

ఆస్ట్రేలియాదే అగ్రస్థానం

ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్.. ఆస్ట్రేలియాదే అగ్రస్థానం దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహిస్తున్న(ఐసిసి) నిర్వహిస్తున్న టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 360 పాయింట్లు సాధించినా రెండో స్థానంతోనే సంతృప్తి పడాల్సి వస్తోంది....
Finch advised his teammates to be careful when confronting Kohli

కోహ్లీని రెచ్చగొడితే నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు

  సహచరులకు ఫించ్ హితవు సిడ్నీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. గురువారంనుంచి అడిలైడ్‌లో తొలిటెస్టులో...
IND A vs AUS A Practice Test Match Draw

భారత్ ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

భారత్ ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా సెంచరీలతో రాణించిన బెన్, వైల్డర్‌మత్ సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియాఎ మూడు రోజుల సన్నాహక డే అండ్ నైట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే...
India A vs Aus A Practice match: India lead 472

కదం తొక్కిన పంత్, విహారి

  భారత్ 386/4, ఆస్ట్రేలియాఎతో ప్రాక్టీస్ పోరు సిడ్నీ: ఆస్ట్రేలియాతోఎతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు అదరగొట్టారు. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి...
Rishabh Pant hit Century from 73 balls Against AUS A

రిషబ్ పంత్ విధ్వంసం..

కదం తొక్కిన పంత్, విహారి భారత్ 386/4, ఆస్ట్రేలియాఎతో ప్రాక్టీస్ పోరు సిడ్నీ: ఆస్ట్రేలియాతోఎతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు అదరగొట్టారు. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో...
David Warner was ruled out of the first Test

ఆస్ట్రేలియాకు షాక్

  తొలి టెస్టుకు వార్నర్ దూరం అడిలైడ్: టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఆతిథ్య ఆస్ట్రేలియాకు కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు....
Hardik Pandya will not be available for Test series

స్వదేశానికి హార్దిక్

  సిడ్నీ: పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్భుత ఆటను కనబరిచిన యువ ఆటగాడు హార్దిక్ పాండ్య టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. అతనికి టెస్టు జట్టులో చోటు దక్కక పోవడంతో స్వదేశానికి బయలుదేరి...
Australia wins 3rd T20 match against India

ఆస్ట్రేలియాకు ఓదార్పు

  కోహ్లి పోరాటం వృథా చివరి టి20లో భారత్ ఓటమి ఓడినా సిరీస్ టీమిండియాదే సిడ్నీ: భారత్‌తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా...
I'm Proud that Won T20 Series against Australia: Kohli

ఆత్మవిశ్వాసం పెరిగింది: విరాట్ కోహ్లి

సిడ్నీ: ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను ట్వంటీ20లలో ఓడించడం తమకు పెద్ద ఊరటనిచ్చే అంశమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. వన్డేల్లో ఓడినా టి20ను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు....
IND A vs AUS A Practice Test Match Draw

ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా..

సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భారత్‌ఎ, ఆస్ట్రేలియాఎ జట్ల మధ్య జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సుదీర్ఘ ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా భారత్ ఆడుతున్న తొలి సాధన మ్యాచ్ ఇదే....
Ind vs Aus last T20 Today

క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

  పరువు కోసం ఆస్ట్రేలియా నేడు చివరి టి20 సిడ్నీ: వరుస విజయాలతో ఇప్పటికే ట్వంటీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండి యా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను...
Criticism of Kohli's decisions in Australia series

విరాట్ కోహ్లిపై ఆగని విమర్శలు

  మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవల కాలంలో తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతను తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం...
Shane Warne unhappy with Australia for rest to Commins

క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్న్ అసంతృప్తి

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో స్టార్ బౌలర్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతి ఇవ్వడాన్ని...

కోలుకుంటున్నా..

ఎందుకింత దుమారమో అర్థం కావడం లేదు పూర్తి ఫిట్‌నెస్ కోసమే ఎన్‌సిఎలో చేరా గాయంపై తొలిసారి పెదవి విప్పిన రోహిత్ న్యూఢిల్లీ : తొడకండరాల గాయంనుంచి కోలుకొంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని టీమిండియా ఓపెనర్ రోహిత్...

హోరాహోరీ ఖాయం

అందరి కళ్లు భారత్‌ఆసీస్ సిరీస్ పైనే.. మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్‌ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్‌కు త్వరలోనే తెరలేవనుంది. ఇరు...
Ganguly captaincy same like as Virat kohli

గంగూలీలాగానే కోహ్ల్లి కూడా..

నాయకత్వం విషయంలో ఇద్దరికీ చాలా పోలికలున్నాయి ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుచానన్ న్యూఢిల్లీ : టీమిండియా మాజీ సారథి సౌరబ్ గంగూలి లాగానే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్ల్లి కూడా భారతఆస్ట్రేలియా జట్ల మధ్య...

Latest News