Tuesday, May 21, 2024
Home Search

నిజామాబాద్ - search results

If you're not happy with the results, please do another search

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం

  మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...
Died

గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. శుక్రవారం గణేష్ అనే వ్యక్తి పెళ్లి వేడుక జరగగా.. రాత్రి బరాత్ తీశారు. అందులో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ కలిసి డిజెలో...
CM KCR

530 టిఎంసిలు ఎత్తిపోయాలి

  అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి 11 సర్కిళ్లుగా ఇంజనీరింగ్ వ్యవస్థ అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలి సర్కిల్ అధిపతిగా ఒక చీఫ్ ఇంజినీర్ ఉండాలి జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలన్నీ భర్తీ...

పెట్టుబడుల వెల్లువ

  రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు…

హైదరాబాద్: ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకుని,...

క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మృతి

  నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్‌పల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌ (29)...
Air-pollution

కోరలు చాచిన కాలుష్యం

287 నగరాల్లో వాయు కాలుష్యం తెలంగాణలో 9 ఎపిలో 6 పట్టణాలు 231 నగరాల్లో అధికంగా నమోదు గ్రీన్‌పీస్ ఇండియా సర్వేలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...

పోదాం పదే జాతర..

  మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే 4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో పులకిస్తున్న బాటలు కన్నెపల్లి నుంచి నేడు గద్దెకు రానున్న సారలమ్మ వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం వరంగల్ : మేడారం మహాజాతరను...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...

మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత

  పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం  సిఎంకెసిఆర్ సంతాపం హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
medaram-jatara

మేడారం జాతర…

అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. మేడారం అనే...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...

తెలంగాణలో వేగంగా పేదరిక నిర్మూలన

  72 పట్ణణాల్లో 2,523 మహిళా గ్రూపులకు నిధులు 1.20 లక్షల స్వయం సహాయక గ్రూపులకు రూ. 472.80 కోట్లు 3958 మురికివాడల సమాఖ్యలకు రూ. 65.34 కోట్లు 69 పట్టణాల్లో ఏర్పడాల్సిన సెల్ప్ హెల్ప్ గ్రూపులు...
Accident

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు…

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వేగంగా వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సంఘటనలో 4వ తరగతి ...

సామజపురగమన…

  10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్‌పర్సన్ల...

Latest News