Monday, April 29, 2024

బంజారాహిల్స్ ‘కేర్’లో ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన నెల సందర్భంగా బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో బరువు పెరగడంలో ఇబ్బంది, పెదవులకు బ్లష్ కలర్, నాలుక లేదా నెయిల్ బెడ్‌లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎదుగుదల సరిగా లేకపోవడం, శ్వాస ఆడకపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, దడ వంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్‌ను నిర్వ ఇస్తున్నట్లు ఆసుపత్రి మీడియా ఇంచార్జి శివ శంకర్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని కేర్ హాస్పిటల్‌లో ఈనెల 14వ తేదీ ఉ. 10 గంటల నుంచి సా. 4 గంటల వరకు ఈ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఉచిత 2డి ఎకో పరీక్షతో పాటు శిశువుకు డాక్టర్ కన్సల్టేషన్ ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు,అపాయింట్‌మెంట్ కోసం ఫోన్ నెంబర్లు 9550318540, 040 61656565లో సంప్రదించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News