Monday, April 29, 2024

‘సామజవరగమన’ సాంగ్ ప్రోమో విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురంలో’. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది.ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్.. ఈచిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది.తాజాగా ‘సామజవరగమన’ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం ట్వీట్టర్ వేదికగా విడుదల చేసింది. ఈ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. జనవరి 6న ఈ చిత్రం మ్యూజికల్ కన్సర్ట్ ని యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారో మాత్రం చెప్పలేదు.

Samajavaragamana song promo released from AVPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News