Monday, April 29, 2024

ఆ సర్టిఫికెట్లు జీవిత కాలం చెల్లుబాటు…

- Advertisement -
- Advertisement -

TET certificates are valid for life

ఢిల్లీ: టెట్ క్యాలిఫైయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు సమయాన్ని కేంద్రం పొడిగించింది. సర్టిఫికెట్ చెల్లుబాటును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పెంచుతూ కేంద్ర విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. 2011 నుంచి ఉన్న టెట్ సర్టిఫికెట్లను జీవిత కాలం చెల్లుబాటు వర్తింపజేసింది. ఏడేళ్ల కాలపరిమితి ముగిసిన వారికి రీవ్యాలిడేట్ చేయాలని లేదా కొత్త టెట్ సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్రం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News