Monday, April 29, 2024

కరోనా కట్టడిలో తెలంగాణ నెంబర్ వన్: రతన్ కటారియా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని.. రాజధాని హైదరాబాద్ లోనే రెడ్ జోన్లు ఉన్నాయని, మిగతా జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పగలు లాక్ డౌన్, రాత్రిళ్లు కర్ఫ్యూ పకడ్బందీగా కొనసాగుతోందన్నారు. కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సాహసోపేత చర్యలు చేపట్టారని రతన్ లాల్ కటారియా ఈ సందర్భంగా అభినందించారు.

Union Minister Rattan Lal Kataria Appreciates CM KCR Decissions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News