Monday, April 29, 2024

వుమెన్స్ టీ20 వరల్డ్ కప్: బంగ్లాపై భారత్ బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

 

ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఓపెనర్ షఫాలి వర్మ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడుతోంది. కేవలం 13 బంతులు ఎదుర్కొన్న వర్మ 32 పరుగులు చేసింది. మరో ఓపెనర్ తానియ భాటియా(2) నిరాశపర్చింది. ప్రస్తుతం భారత్ నాలుగు ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో వర్మ(32), జెమీమా రోడ్రిగ్స్(4)లు ఉన్నారు.

Women’s T20 World Cup: BAN opt to bowl against IND 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News