Monday, April 29, 2024

సైబరాబాద్ సిపి సజ్జనార్‌కు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్‌కు అడిషనల్ డిజిగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐపిఎస్ అధికారైన సజ్జనార్‌కు పదోన్నతి కల్పించారు. ఇక నుంచి అడిషనల్ డిజి హోదాలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగనున్నారు. అలాగే సెంట్రల్ సర్వీస్‌లో ఉన్న చారు సిన్హా, నగర అదనపు పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌కు అడిషనల్ డిజిగా పదోన్నతి కల్పించారు.

CP Sajjanar get Promotion as Additional DG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News