Monday, April 29, 2024

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్ గెలిచిన బ్రిటన్ యువసంచలనం

- Advertisement -
- Advertisement -

 

Emma Raducanu won US Open Grand Slam Title

వాషింగ్టన్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ యువకెరటం సంచలనం నమెదు చేసింది. 18 ఏళ్ల ఎమ్మా రదుకాను మహిళల సింగిల్స్ ఫైనల్‌ పోరులో 6-4, 6-3 తేడాతో కెనడాకు చెందిన 19 ఏళ్ల లైలా ఫెర్నాండెజ్‌ను ఓడించి సంచలన విజయం సాధించింది. దీంతో అత్యంత చిన్నవయస్సులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ గెల్చుకున్న క్రీడాకారిణిగా ఎమ్మా చరిత్ర సృష్టించింది.  44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ గెలిచిన బ్రిటిష్‌ మహిళగా రికార్డు నెలకోల్పింది. 1977 వర్జినీయా వేడ్ బ్రిటన్ తరఫున తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ గెలిచింది.

Emma Raducanu won US Open Grand Slam Title

Emma Raducanu won US Open Grand Slam Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News