Wednesday, May 22, 2024
Home Search

హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search
Kejriwal,-Sisodia

కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం...
High Court

పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి సర్వీసు నుంచి తొలగింపు

  హైదరాబాద్ ః పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్‌గా పనిచేస్తున్న కే బాలచందర్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ హైకోర్టు గురువారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. కొంత కాలంగా...
Chandrababu

విశాఖలో బాబు ‘నారా’జ్

జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్ పోలీసులపై...
Ravi shanker Prasad

న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ

  న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...

ఢిల్లీ మృతులు 27

  అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...

ఈశాన్య ఢిల్లీ హింస

  దేశాన్ని ఎన్నడూ లేనంతగా మత విద్వేషాల మందు పాతరగా మార్చేసిన తర్వాత ఏ చిన్న నిప్పు రవ్వ తాకిడికైనా అది భగ్గున రగులుతుందని అప్పుడే పుట్టిన పసిపాపనడిగినా చెబుతుంది. దేశాధికార అగ్ర పీఠాలన్నింటికీ...
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...

చిన్నారిపై హత్యాచారం కేసులో ఉరిశిక్ష

  హైదరాబాద్ ః తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పును సోమవారం వెలువరించింది. సదరు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు మహమ్మద్ రఫీ(27)కి...

రూల్స్ పాటించకపోతే మూసివేతే

  ప్రైవేటు కళాశాలలకు విద్యాశాఖ హెచ్చరిక గుర్తింపులేని కాలేజీలకూ నోటీసులు హైదరాబాద్ : నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

సర్వం కోల్పోతున్న పిల్లలు

  న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ బాధ్యతపై తల్లిదండ్రుల మధ్య తలెత్తిన వివాదాల కేసుల్లో పిల్లలు ఎల్లప్పుడూ సర్వం కోల్పోయేవారేనని, వారు ఎలాంటి తప్పు చేయకున్నా తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలకు దూరమై పోతున్నారని దీనికి భారీ...

ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే

  ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు సైన్యంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....
Supreme Court approval to Central Vista Project

సెంట్రల్ విస్టాపై డౌట్‌లొద్దు

 అవకతవకలకు తావులేదు అనుభవజ్ఞులకే అప్పగింత కేంద్ర మంతి హర్దీప్ సింగ్ పూరి న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ప్రధాన కార్యాలయాలు ఉండే సెంట్రల్ విస్టా ప్రాంతానికి కొత్త రూపురేఖల విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని కేంద్ర పట్టణ,...

కాసేపట్లో న్యాయశాఖమంత్రితో భేటీ కానున్న సిఎం జగన్

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ చివరి నిమిషంలో మారిపోయింది. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్స్ ఖరారు కావడంతో జగన్ శనివారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు....
HC, MP Keshava Rao

ఎంపి కేశవరావుపై పిటిషన్ కొట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై బిజెపి నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుని హోదాలో(ఎక్స్ అఫీషియో సభ్యునిగా)...
Olympic-Association

ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు!  పోరు ఏకపక్షమేనా!  జగదీశ్వర్ ప్యానల్‌కు కష్టమే,  నేడు హైదరాబాద్‌లో టిఓఏ ఎన్నికలు మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...

10న ‘షహీన్ బాగ్’పై సుప్రీం విచారణ

ఢిల్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం న్యూఢిల్లీ: షహీన్‌బాగ్‌లో జరిగిన ‘కా’ వ్యతిరేక ఆందోళనలపై దాఖలైన పిటిషన్లను వచ్చేవారం విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ శుక్రవారం విచారణ చేపట్టి ఫిబ్రవరి 8న జరిగే...
Peter-Mukerjea

షీనా హత్య కేసు.. పీటర్ ముఖర్జీకి బెయిల్

ముంబై : షీనా బోరా హత్య కేసులో అరెస్టు అయిన మీడియా మాజీ దిగ్గజం పీటర్ ముఖర్జీకి బెయిల్ దక్కింది. కేసు పూర్వాపరాల పరిశీలన తరువాత గురువారం బొంబాయి హైకోర్టు ఆయనకు షరతులతో...

నిర్భయ హంతకులకు వారం రోజుల గడువు

  న్యూఢిల్లీ: ఉరిశిక్షను వ్యతిరేకంగా తమకు న్యాయపరంగా దక్కే అవకాశాలను, క్షమాభిక్ష కోరే అవకాశాలతోసహా వివిధ ప్రత్యామ్నాయ అవకాశాలను వారం రోజుల్లోగా ఉపయోగించుకోవాలని నిర్భయ దోషులను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. వారం రోజుల...

నోటిఫికేషన్ ఇవ్వండి

  ‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...
Disha Encounter

‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభం

  మన తెలంగాణ/హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. కమిషన్‌లో...

Latest News