Friday, May 17, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

టీచర్లకు శుభవార్త: సర్వీసు బెనిఫిట్స్ పై హైకోర్టు కీలక తీర్పు

  హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు టీచర్లకు శుభవార్త చెప్పింది.  ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన తేదీ నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు...

గీత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్

    రంగారెడ్డి : గత ప్రభుత్వాలు కల్లుగీతా కార్మికులకు లైసెన్స్‌లు ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాడ్గులలో కల్లుగీత కార్మికులకు...
TRS MLA Muta Gopal

టిఆర్ఎస్ ఎంఎల్ఎ ముఠా గోపాల్‌కు జరిమానా..

మన తెలంగాణ/హైదరాబాద్:జిహెచ్‌ఎంసి విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.5వేల జరిమానాను విధించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకుని నగరంలోని విఎస్‌టి-ఆర్టీసీ కళ్యాణ మండపం రోడ్డులో ముఖ్యమంత్రి...

జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణలు

    కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం, బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం బిల్లు ముసాయిదా తయారు చేయండి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...

వైరస్ సోకి 30 వేల కోళ్ళు మృతి

  మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, బయ్యన్నగూడెం, నాయకులగూడెం గ్రామాల సమీపంలోని ఓ పౌల్ట్రీలో శనివారం పెద్ద ఎత్తున ఫారం కోళ్ళు వైరస్ సోకి మృతిచెందాయి. పెనుబల్లి మండలానికి ఓ...

పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?

  ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు పురుగు మందుల ధరల నియంత్రణ లేదు ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం మన...

భూముల వివరాలు శాటిలైట్‌తో అనుసంధానం?

  రానున్న రోజుల్లో ప్రతి అంగుళం భూమిపై స్పష్టత ‘జియో’ రిఫరెన్స్ విధానంతో రానున్న రోజుల్లో భూముల చిరునామా క్షణాల్లో లభ్యం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు అమలు సులభతరం చేయడంతో లబ్ధిదారుల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా...

ఎపి ఇఎస్‌ఐ స్కాంలో ఇద్దరు మాజీ మంత్రుల పాత్ర

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఇఎస్‌ఐ కుంభకోణంలో గత టిడిపి ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మందుల...

చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ

  సీజన్ మారినా తగ్గని ప్రభావం పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు కోవిద్ 19, స్వైన్‌ఫ్లూ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న ఆరోగ్య శాఖ మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక వైపు కోవిద్ 19 వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. చాపకింద...

రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే

  డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...

అహర్నిశలు శ్రమిస్తున్నారు

  పోలీసు ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు రాష్ట్ర హోం మంత్రి మహుమూద్ ఆలీ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల శాంతిభద్రతల, మానప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర...

వినోదంతో పాటు సందేశం ఉన్న ‘ప్రెషర్ కుక్కర్’: కెటిఆర్

  సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉపశీర్షిక. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్...
Three Maoists Killed In Encounter At Bihar

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8మంది మవోయిస్టులు మృతి

30 గంటల పాటు సాగిన ‘ఆపరేషన్ ప్రహార్’ అరణ్యంలో 30 కిలోమీటర్లు చొచ్చుకుపోయిన బలగాలు ఘటనాస్థలిలో భారీ పేలుడు సామగ్రి స్వాధీనం మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో...
TS Minority Gurukulam Admissions

మైనారిటీ గురుకులాలో ప్రవేశాల షెడ్యూల్డ్ విడుదల

5వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రవేశాలకు అర్హత పరీక్ష మార్చి20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర మైనారిటీ విద్యాసోసైటీ అధ్యక్షులు ఎ.కె.ఖాన్ వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాల్లో 2020-2021 విద్యా...
Siddipet Man dies in US

ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య

అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
Shiva

మాంసం, మందుతో శివయ్యకు పూజలు

మాంసం, మందుతో భక్తుల పూజలు పెద్దలకు పిండ ప్రదానం అంట్లు తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేకత తీర్థాల సంగమేశ్వర ఆలయ జాతర విశిష్టత ఏళ్ళతరబడిగా వింత అచారం   మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : మహా శివరాత్రి అనగానే ఉపవాసం ఉండి జాగారం...
ramannapet

చెరువులో పడిన కారు: ముగ్గురు మృతి

  రామన్నపేట: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులో కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు....
Donald Trump

కెసిఆర్‌కు అరుదైన అవకాశం….

  ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కెసిఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 25న...
Green Challange

దిగ్విజయంగా దూసుకెళ్తోంది..

హుజూర్‌నగర్‌లో మొక్కలు నాటిన మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి సంతోష్ సహా పలువురు నేతలు, మదురై కోయిల్‌పట్టిలో మొక్కలు నాటిన నటి ప్రియమణి   మనతెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్...
KCR

కందుల సమస్యపై సిఎం సీరియస్

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...

Latest News

వానావస్థలు