Friday, May 17, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

రేపు ఓయూలో నిరుద్యోగులకు జాబ్ మేళా..

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్పర్మేషన్, గైడెన్స్‌బ్యూరో డిప్యూటీ చీప్ అధికారి టి.రాము తెలిపారు. రిలియన్స్...
Tractor Accident

స్కూళ్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: మహిళ మృతి

  మన తెలంగాణ/ మధిర రూరల్: ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలోకి ట్రాక్టర్ దూసుకు వచ్చిన సంఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు...
election-commission-of-indi

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మార్చి 6న  రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.... నామినేషన్లను దాఖాలు చేయడానికి మార్చి 13వరకు సమయం...

పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…

  పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...

సంక్షేమంలో అవినీతికి చోటు ఇవ్వవద్దు… ఇస్తే నామీద ఒట్టే

  నామీద ఏమాత్రం అభిమానమున్నా తప్పు చేయొద్దు : ధర్మపురిలో మంత్రి కొప్పుల మనతెలంగాణ/జగిత్యాల : ప్రభుత్వ పథకాల అమలులో ఏ చిన్న తప్పు జరగవద్దు... నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా తప్పు...

డిసిసిబి ఎన్నికలకు నేడే నామినేషన్లు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లు, 9 జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సంస్థ (డిసిఎంఎస్)ల ఎన్నికలకు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఇందుకు అవసరమైన విధంగా జిల్లా...

తరుణ్ జోడీకి టైటిల్స్

  హైదరాబాద్: భారత్‌కు చెందిన తరుణ్ కొనా జంటకు ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రెండు టైటిల్స్ లభించాయి. తెలంగాణకు చెందిన తరుణ్ కొనా ఉగాండా బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్...

కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం

  హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...

రెవెన్యూలో ప్రమోషన్ల పరేషాన్

  259 మంది డిఫ్యూటీ తహసీల్దార్‌లు విధుల్లో చేరితే... సీనియర్ అసిస్టెంట్లకు రివర్షన్! ప్రమోషన్‌లు తీసుకున్న అధికారులను పట్టుకున్న భయం రెవెన్యూలో ఖాళీలపై అధికారుల అయోమయం మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూపు 2లో ఎంపికైన 259 మంది డిఫ్యూటీ...
Amberpet History

అక్షరమై పలకరిస్తున్న ‘అంబర్‌పేట’ చరిత్ర

అంబర్‌పేట నేలపై జన్మించి అంబరమంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు జస్టిస్ సుభాషణరెడ్డి, వి.హనుమంతరావు వంటి వాళ్ళ గురించీ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అమర స్థూపమైన నందరాజ్‌గౌడ్, పహిల్వాన్ కాస్త రౌడీషీటర్‌గా ముద్రపడిన శంకర్‌ల...
NASA Selects Hyderabad to make ventilators manufacture

నేటి నుంచే పురస్కారం

  మార్చి 4 వరకు కొనసాగే పట్టణ ప్రగతికి శ్రీకారం మహబూబ్‌నగర్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కెటిఆర్ అన్ని గృహ సముదాయాల్లో విధిగా ఇంకుడు గుంతలు పౌరసేవలు మరింత మెరుగుపడేలా కృషి మంత్రులు, స్థానిక ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పట్టణ పారిశుద్ధ్యానికి,...

మువ్వన్నెల ప్రగతి

  సాగు, సేవ, పారిశ్రామిక రంగాల్లో విశేష వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం సేవారంగంలో దేశంలోనే తొలిస్థానం.. మూలధన వ్యయంలోనూ టాప్ వ్యవసాయ రంగంలో 10 శాతానికి వృద్ధిరేటు ? వంద శాతంకు పైగా పెరిగిన ఐటి ఎగుమతులు హైదరాబాద్:...

విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక

  ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...

భిన్నత్వంలో ఏకత్వమే

  విధి నిర్వహణలో అంకిత భావం అవసరం మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తి కొనసాగించాలి పోలీసులకు ప్రజలతో సన్నిహిత్యం పెరగాలి 20వ అఖిల భారత పోలీసు బ్యాండ్ ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మనతెలంగాణ/హైదరాబాద్: విభన్నత్వంలో ఏకత్వం...

నిరుద్యోగులకు ఆన్‌లైన్ వల

  ఇంటి నుంచే ఆర్జించవచ్చని ఆశలు బిల్డ్‌ఎంప్లాయిమెంట్.కామ్ పేరిట చీటింగ్ నిలువునా మోసపోతున్న యువకులు మనతెలంగాణ/హైదరాబాద్: విదేశీ సంస్థలు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయంటూ ఆన్‌లైన్‌లో నిరుద్యోగులను నిలువునా దోపిడీచేస్తున్నారు. బిల్డ్‌ఎంప్లాయిమెంట్.కామ్ పేరిటలో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు...

టీచర్లకు శుభవార్త: సర్వీసు బెనిఫిట్స్ పై హైకోర్టు కీలక తీర్పు

  హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు టీచర్లకు శుభవార్త చెప్పింది.  ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన తేదీ నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు...

గీత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్

    రంగారెడ్డి : గత ప్రభుత్వాలు కల్లుగీతా కార్మికులకు లైసెన్స్‌లు ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాడ్గులలో కల్లుగీత కార్మికులకు...
TRS MLA Muta Gopal

టిఆర్ఎస్ ఎంఎల్ఎ ముఠా గోపాల్‌కు జరిమానా..

మన తెలంగాణ/హైదరాబాద్:జిహెచ్‌ఎంసి విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.5వేల జరిమానాను విధించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకుని నగరంలోని విఎస్‌టి-ఆర్టీసీ కళ్యాణ మండపం రోడ్డులో ముఖ్యమంత్రి...

జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణలు

    కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం, బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం బిల్లు ముసాయిదా తయారు చేయండి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...

వైరస్ సోకి 30 వేల కోళ్ళు మృతి

  మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, బయ్యన్నగూడెం, నాయకులగూడెం గ్రామాల సమీపంలోని ఓ పౌల్ట్రీలో శనివారం పెద్ద ఎత్తున ఫారం కోళ్ళు వైరస్ సోకి మృతిచెందాయి. పెనుబల్లి మండలానికి ఓ...

Latest News

ఇసి కొరడా