Sunday, May 19, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

రైతుబంధుపై కేంద్రం ప్రశంసలు

  హైదరాబాద్: అన్నదాతకు ఆర్థిక వెన్నుదున్నగా నిలుస్తున్న రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని తెలంగాణ రైతుబంధు పథకాన్ని కేంద్రం మరోసారి ప్రశంసించింది. 2019-20లో ఆర్థిక సర్వే నివేదికలో రైతుబంధు వినూత్నమంటూ కితాబిచ్చారు. కేంద్రంతో...
Revenue

త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!

నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’ తుది దశకు చేరుకున్న ముసాయిదా ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...

భవన నిర్మాణాలకు టిఎస్ బిపాస్

  మరి 20 ఏళ్లు ఇదే వేగంతో హైదరాబాద్ అభివృద్ధి రూపాయి లంచం లేకుండా సులభంగా అనుమతులు దేశానికే ఆదర్శం కానున్న కొత్త విధానం త్వరలో... 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో హైదరాబాద్ రాష్ట్రంలో...
KTR

శానిటేషన్ హబ్

 ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మూల నిధిగా రూ. 25 కోట్లు మొదటి రెండేళ్ళు ‘ఆస్కి’ వద్ద కేంద్రం ‘ఇంక్ వాష్’ సమ్మిట్‌లో మంత్రి కెటిఆర్ ప్రకటన మనతెలంగాణ/హైదరాబాద్ : నగరాలు, పట్టణాలు నివాసయోగ్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు శానిటేషన్...
Solar

భవిష్యత్ అవసరాలకు సోలార్ కొత్త పాలసీ?

సోలార్ విద్యుత్ వినియోగం 4 వేల మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ 5 వేల మెగావాట్లు చేరుకున్న అత్యధిక డిమాండ్ 11,800 మెగావాట్లు మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ వినియోగ డిమాండ్, భవిష్యత్ అవసరాలను...
Eye Operation To Bollywood Superstar Amitabh

మేడారం జాతరకు బిగ్‌బి వాయిస్

హైదరాబాద్: మేడారం జాతర విష్టతను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటనలను రూపొందించింది. సుప్రసిద్ధ సినీ హీరో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో మేడారం జాతర విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం చాటిచెప్పింది....
KTR

ముంబై పోలీసులను అభినందించిన మంత్రి కెటిఆర్

ముంబై లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రవేశపెట్టన డెసిబల్ మీటర్లు హైదరాబాద్:ముంబాయి పోలీసులు మలు చేస్తున్న ఈ ఫార్ములాపై మంత్రి కెటిఆర్ ఆసక్తి కనబర్చారు. హైదరాబాద్‌లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని...

మహిళా పోలీసుల కోసం మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ సదుపాయం

  హైదరాబాద్ ః మహిళా పోలీసుల సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ వాహనాల సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగరంలోని డిజిపి...

దుకాణం మూసుకోవడమే ‘ఉత్తమం’

పిసిసి అధ్యక్షుడికి మంత్రి కెటిఆర్ సలహా ఓటర్లను కాంగ్రెస్, బిజెపిలు అవమానపరుస్తున్నాయి ఉత్తమ్‌కు వ్యవస్థలపైన, ప్రజలకు కాంగ్రెస్ పైన నమ్మకం లేదు వార్డు సభ్యులు, కార్పొరేటర్లు సిఎం కెసిఆర్‌లా పనిచేయాలి నిధుల కొరత లేదు, విధులు నిర్వహించాలి, పని చేయకపోయినా,...
Gandhi

10 రోజుల్లో ల్యాబ్ సిద్ధం

గాంధీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. గాంధీ ఆస్పత్రిలో వచ్చే 10 రోజుల్లోనే కరోనా...
wizard

రేణుక పూనింది రోగాలు నయం చేస్తా…

వరంగల్ సుబేదారిలో ఓ కుటుంబం నుంచి నగలు, నగదు కాజేసిన మహిళ, మరో నిందితుడు   మన తెలంగాణ/వరంగల్ క్రైం: పూజలతో రోగాల్ని బాగు చే స్తానని నమ్మించి దంపతులను నిర్భందించి బంగారు ఆభరణాలు, డబ్బును...
Samatha Case

సమత కేసులో ముగ్గురికీ ఉరిశిక్ష

రూ.26వేలు జరిమానా 66 రోజుల్లో వెలువడిన ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు   మన తెలంగాణ/అసిఫాబాద్ ప్రతినిధి(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షే క్ ముఖ్దూంలు...

ఇన్సూరెన్స్ పేరుతో మోసంరూ.3,20,000లకు టోపీ

  మన తెలంగాణ/సిటీబ్యూరో : మీ తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిని సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ పరీక్షలు

హైదరాబాద్ : కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానిత లక్షణాలున్న విదేశీయులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణీకులను కరోనా వైరస్ ఉందా...
Jagadish Reddy

శుభలేఖలకు నూలు సంచులు అవిష్కరించిన మంత్రి జగదీష్‌రెడ్డి

  మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె. జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడటం వల్ల...

ఫిబ్రవరి మొదటి వారంలో రెండవ కారిడార్ మెట్రో పరుగులు

ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు నడపనున్న హెచ్‌ఎంఆర్   మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండవ కారిడార్ జెబిఎస్ నుండి...

పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి: కొప్పుల

  కరీంనగర్: జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతితో పల్లెలు...
Lovers Robbery

పోలీసులకు చిక్కి.. కటాకటాలపాలైన పెప్పర్‌స్ప్రే లవర్స్‌..

మన తెలంగాణ/హైదరాబాద్: ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అవసరాలకు కావాల్సిన డబ్బు కోసం ఆ ఇద్దరు జంటగా మోసాలు చేయటం...

15 రోజుల్లో ప్యాక్స్‌ల ఎన్నికలు

  906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....

Latest News