Sunday, April 28, 2024
Home Search

ఎన్ టిఆర్ - search results

If you're not happy with the results, please do another search

ఫలించిన తారకమంత్రం

  మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...

రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి

  పార్లమెంట్‌లో మన వాణి గట్టిగా వినిపించండి రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్‌టి, ఐజిఎస్‌టి బకాయిల గురించి అడగండి మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు రైతుబంధు, హరితహారం,...

విజయసారథితో విజేతలు

  కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన కరీంనగర్ స్వతంత్రులు హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు అభ్యర్థులు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును కలిశారు. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన...

కాంగ్రెస్ ఓడినా ఉత్తమ్ కు సిగ్గు రాలేదు

  హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన పురపోరులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడినప్పటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇంకా సిగ్గురాలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్‌లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని...
CM KCR Meeting With TRS Leaders Ends

నేరేడుచర్ల మున్సిపాలిటీ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా..

  హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ ఇప్పటికే మెజారిటీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మంగళవారం వెలువడిన సూర్యపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాల్లోనూ సత్తా చాటింది టిఆర్ఎస్. దీంతో తీవ్ర...

సామజపురగమన…

  10 కార్పొరేషన్లు,110 మున్సిపాలిటీలు గులాబీ తోటలు పరోక్ష పుర ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎదురులేని రీతిలో విజయవిహారం చేసింది. సోమవారం నాడు ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలలో 110 చోట్ల చైర్‌పర్సన్ల...

హస్తం, కమలం ఔట్

  వాటివి దొంగ పొత్తులు,టిఆర్‌ఎస్‌కు పోటీ అంటూ ప్రగల్భాలు పలికాయి ప్రతి హామీని అమలుపరుస్తాం పట్టణాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ఇంతటి విజయం ఇతర ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు ప్రతి డివిజన్/వార్డుకు 4 కమిటీలు ప్రణాళికబద్ధమైన పట్టణ ప్రగతి...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...

ఎక్స్‌అఫిషియో ఓట్లు… టిడిపి, కాంగ్రెస్ చట్టాల ప్రకారమే

  హైదరాబాద్ : మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల విషయంలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్‌అఫిషియో ఓటును చట్టం పరిధిలోనే వినియోగించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు...
Minister KTR

దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దుతాం

  హైదరాబాద్:127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జేజేలు తెలిపారు. సోమవారం కార్పోరేషన్...

కరీంనగర్ కార్పొరేషన్‌లో దూసుకుపోతున్న కారు…

హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 33వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సునీల్ రావు 1986 ఓట్లతో ఘనవిజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికలో కారు దూసుకుపోతోందనే చెప్పాలి. 60వ...
Kobe-Bryant

బాస్కెట్‌బాల్ దిగ్గజం.. కోబ్ బ్రయంట్ మృతి…

వాషింగ్టన్: ప్రముఖ అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్(41)కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. బ్రయంట్ తన కూతురు జియానా(13)తో పాటు మరో 9మంది...
Karimnagar-Corporation

ప్రారంభమైన కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే రెండు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిత 58...

మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపికపై సిఎం నజర్

  రెండేసి పేర్లను సూచించాలని స్థానిక పార్టీ వర్గాలకు కెటిఆర్ ఆదేశం అంతిమ జాబితా ఖరారు చేసిన ముఖ్యమంత్రి భైంసా, జల్‌పల్లి మినహా మిగతా చోట్ల అధికార పీఠాల కైవసానికి టిఆర్‌ఎస్ వ్యూహం స్వతంత్ర, ఎక్స్‌అఫిషియో ఓట్ల మద్దతుతో...

స్వతంత్రుల హవా

  పలు పట్టణాల్లో ప్రధాన పార్టీలను దాటిపోయిన ఇండిపెండెంట్లు హైదరాబాద్ : పురపోరులో స్వతంత్య్ర అభ్యర్ధులు సత్తాచాటుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలను దాటుకుని ఘన విజయం సాధించారు. ముఖ్యంగా స్వతంత్య్ర అభ్యర్ధుల ముందు జాతీయ పార్టీలు...

కారెక్కిన పురం

  ఠారెత్తిన విపక్షం పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు 120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో...

పాకిస్థాన్‌కు సిఎం కెసిఆర్ గట్టి వార్నింగ్..

హైదరాబాద్: పాకిస్థాన్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని పిడికెడంత దేశంగా అభివర్ణించారు. పిచ్చిపిచ్చిగా వ్యవహిస్తే చూస్తూ ఊరుకోమని సిఎం హెచ్చరించారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ ఘన...
CM KCR Press Meet

తెలంగాణ ప్రజలకు సదా కృతజ్ఞులమై ఉంటాం: సిఎం కెసిఆర్

  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని సిఎం అన్నారు. ప్రత్యేకించి పార్టీ వర్కింగ్...
AIMIM

బైంసా మున్సిపాలిటీలో సత్తా చాటిన ఎంఐఎం

  రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా శనివారం వెలువడిన ఫలితాల్లో హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలిటీలో భారీ మెజార్టీ సత్తా చాటింది. మొత్తం 26 వార్డుల్లో...

ఉమ్మడి ఖమ్మంలో దూసుకుపోతున్న కారు

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అత్యధిక మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి టిఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం...

Latest News