Monday, April 29, 2024
Home Search

డోనాల్డ్ ట్రంప్ - search results

If you're not happy with the results, please do another search

సంపాదకీయం: అమెరికా ఆత్మ- ట్రంప్ పేచీ!

 ‘ఒకప్పుడు ప్రపంచ సుస్థిరతకు భరోసాగా, హామీగా నిలబడిన అమెరికా, అంతర్జాతీయ పరిణామాలపై ప్రభావం చూపగల సామర్థాన్ని కోల్పోతున్నది’ అని డోనాల్డ్ ట్రంప్ పాలనను పరోక్షంగా విమర్శిస్తూ రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి ప్రధాన...

ట్రంప్ ఓటమి మోడీకి దెబ్బ

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలెక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు...

ట్రంప్ బెదిరింపులు

  త్వరలో (నవంబర్ 3) జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పటికంటే ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా అమిత ఉత్కంఠను రేపుతున్నాయి. అత్యంత వివాదాస్పదుడనిపించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికవుతాడా, ఓడిపోతాడా అనే...
Trump says US trying to help India and China

ట్రంప్‌కు శాంతి పురస్కారమా?

ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
Facebook remove Donald Trump Post over Coronavirus

ట్రంప్ పోస్టును దెలిట్ చేసిన ఫేస్‌బుక్

ట్రంప్ పోస్టును దెలిట్ చేసిన ఫేస్‌బుక్ పిల్లల్లో ఇమ్యూనిటీపై ట్రంప్ వీడియో తొలగింపు హూస్టన్: మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోస్టును ఫేస్‌బుక్ తొలగించింది. కరోనా వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి చిన్న...

సంపాదకీయం: ట్రంప్ ఎదురీత

 వచ్చే నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగల అవకాశాలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విజయావకాశాలు పెరుగుతున్నా యి....

వీసాలపై ట్రంప్ నిషేధం

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన మితిమించిన జాతీయవాద ఉన్మాదాన్ని ప్రదర్శించడం అధికం చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అన్న తన ప్రకటిత సిద్ధాంతాన్ని మరింతగా అమల్లోకి...
Trump signs order on police reform

పోలీసు సంస్కరణలకు ట్రంప్ శ్రీకారం

  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం ఇక ఉన్నత ప్రమాణాలతో పోలీసు సేవలు పోలీసులే లేకుంటే ప్రజలకు రక్షణేది: ట్రంప్ వాషింగ్టన్: ఆఫ్రికన్ జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్యతో అట్టుడిగిన అమెరికాలో ప్రజలంతా ముక్తకంఠంతో పోలీసు సంస్కరణలను డిమాండు...

మోడీ – ట్రంప్ సంభాషణ

  భారత, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత, అమెరికాలో నల్లజాతీయుల నిరసనల ఉధృతి నేపథ్యంలో ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం నాడు అరగంట సేపు జరిగిన టెలిఫోన్ సంభాషణ పలు అంచనాలకు...
Donald-Trump

వైట్‌హౌజ్ ముందు బారికేడ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు… బంకర్‌లో దాక్కున్న ట్రంప్

  వాషింగ్టన్: అమెరికాలో వైట్‌హౌజ్ ముందు ఆందోళనకారులు బారికేడ్లకు నిప్పు పెట్టారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను భద్రతా సిబ్బంది అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. ట్రంప్ ప్రస్తుతం బంకర్‌లో దాక్కున్నారు. ఆప్రో అమెరికన్ల ఆందోళనలతో...

ట్రంప్ నిర్వాకం

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. కీలక మానవ వికాస రంగాల్లో అంతర్జాతీయ సహకారమనే బంతికి మరో పదునైన తూటు పొడిచాడు. వాతావరణ మార్పులపై 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం...
trump and modi

ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్

న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దు సమస్యల పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. తాజాగా శ్వేతసౌధం వేదికగా మరోసారి ఈ అంశాన్ని...

చైనాపై తీవ్ర స్థాయి దర్యాప్తు : ట్రంప్

  140 బిలియన్ల కన్నా ఎక్కువగా కరోనా పరిహారం డ్రాగన్ దేశం పారదర్శకంగా లేదు ముందే సమాచారం ఇవ్వలేదు అదే జరిగి ఉంటే ఇంత నష్టం ఉండేది కాదు మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు తీర్మానం వాషింగ్టన్...

గ్రీన్‌కార్డులకు ట్రంప్ గ్రహణం?

  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల నాటి తన విజయ మూలాలను వెతికి మరి వెలికి తీస్తున్నట్టున్నాడు. అప్పుడు తనకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టిన మితిమించిన జాతీయవాద విధానాలను మళ్లీ ఆశ్రయిస్తున్నాడు....

రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండుసారి కరోనా వైరస్‌(కోవిడ్-19) పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ లో కరోనా నెగెటివ్‌గా వచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు.  రెండోసారి కరోనా పరీక్షకు నూతన విధానాన్ని అనుసరించామని,...

ట్రంప్‌కు కరోనా నెగటివ్

  వాషింగ్టన్: కరోనావైరస్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన...
US President Trump

ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారు

కరోనా పరీక్షలక్కర్లేదు: వైట్‌హౌస్   వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు కరోనా పరీక్షలు జరపలేదని వైట్‌హౌస్ తెలిపింది. అయితే అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు తాము ఇతరుల...
Trump

ముక్కలేందే ముద్ద దిగని ట్రంప్… వెజ్ తింటాడా అని అధికారుల కంగారు

  న్యూఢిల్లీ: భారతదేశంలో 36 గంటల పాటు పర్యటన చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తినబోయే వంటకాలపై అమెరికా అధికారులు ఆదుర్దా పడుతున్నారు. జీవితంలో ఏనాడూ కూరగాయలు ముట్టని ట్రంప్ ఈ పర్యటనలో...
Donald Trump

మరికొద్దిసేపట్లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రసంగించనున్న ట్రంప్

  గాంధీనగర్: మోతెరా స్టేడియం లోపల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నాడు. ఈ సందర్భంగా...

ట్రంప్ కు ఘన స్వాగతం పలికిన మోడీ

  గాంధీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ట్రంప్‌తో పాటు భార్య...

Latest News

నిప్పుల గుండం